Split AC: అమెజాన్ సేల్ నుండి చివరి రోజు సగం ధరకే లభిస్తున్న స్ప్లిట్ ఎసిలు ఇవే.!
బ్రాండెడ్ Split AC ల పైన బిగ్ డిస్కౌంట్ అందుకోండి
ఈరోజు తో Sale ముగుస్తుందని అమెజాన్ తెలిపింది
లేటెస్ట్ మోడల్ Split AC ల పైన మంచి డిస్కౌంట్ ఆఫర్లు
అమెజాన్ సేల్ నుండి ఈరోజు బ్రాండెడ్ Split AC ల పైన బిగ్ డిస్కౌంట్ అందించింది. అదేనండి, అమెజాన్ మే 4 నుండి ప్రారంభించిన Great Summer Sale గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈరోజు తో Sale ముగుస్తుందని అమెజాన్ తెలిపింది. అందుకే కాబోలు అమెజాన్ ఈ బ్రాండ్ న్యూ 1.5 టన్ Split AC ల పైన ధమాకా అఫర్ లను అందించింది. ఈ Split AC డీల్స్ మరియు వాటి పైన అమెజాన్ అందించిన ఆఫర్లను వివరంగా తెలుసుకోండి.
Surveyఅమెజాన్ ఈరోజు LLoyd, Samsung మరియు Voltas బ్రాండ్స్ కి చెందిన మూడు లేటెస్ట్ మోడల్ Split AC ల పైన మంచి డిస్కౌంట్ అందించింది. ఈ AC డీల్స్ వివరాలను క్రింద చూడవచ్చు.
Lloyd 1.5 Ton 3 Star Inverter Split AC
MRP : 58,990
అఫర్ ధర : 31,999
Lloyd బ్రాండ్ యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఎసి ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 31,999 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఎసి ని ICICI మరియు Kotak బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు వారి డెబిట్/క్రెడిట్ లేదా EMI అఫర్ తో ఈ ఎసి ని కొనుగోలు చేస్తే, ఈ ఎసి పైన రూ. 1,500 వరకూ అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఎసి 100% కాపర్ కాయిల్, యాంటీ వైరల్ ఫిల్టర్ మరియు కంప్రెషర్ పైన 10% వారెంటీ వంటి ప్రత్యేకతలతో ఉంటుంది. Buy From Here
Samsung 1.5 Ton 3 Star Inverter Split AC
MRP : 60,990
అఫర్ ధర : 34,990
ఈ సామ్సంగ్ స్ప్లిట్ ఎసి Copper కండెన్సర్ కాయిల్, Convertible 5-in-1కూలింగ్ మోడ్, యాంటీ బాక్టీరియా ఫిల్టర్స్ వంటి ఫీచర్స్ మరియు కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారెంటీ కలిగి వుంది. ఈ ఎసి ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి రూ. 1,500 కూపర్ అఫర్ ను అందుకుంది. ICICI మరియు Kotak బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్/క్రెడిట్ లేదా EMI అఫర్ తో ఈ ఎసి ని కొనుగోలు చేస్తే రూ. 1,500 వరకూ డిస్కౌంట్ అందుకుంటారు. Buy From Here
Voltas 1.5 Ton 3 Star, Inverter Split AC
MRP : 64,990
అఫర్ ధర : 34,659
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ వోల్టాస్ నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఎసి ఈరోజు 47% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఎసి పైన కూడా ICICI & Kotak కస్టమర్లు వారి డెబిట్/ క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసి 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్ప్లిట్ ఎసి, కాపర్ కండెన్సర్, యాంటీ డస్ట్ ఫిల్టర్లు, 4 ఇన్ వన్ అడ్జస్టబుల్ కూలింగ్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile