అమెజాన్ సేల్ నుండి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్స్ పైన సూపర్ డీల్స్
బడ్జెట్ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
చౌక ధరలో ఒక సొగసైన Front Load వాషింగ్ మెషిన్
బడ్జెట్ ధరలోనే మీ ఇంటికి తగిన మంచి వాషింగ్ మెషిన్ కొనాలని ఎదురు చూస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లభిస్తున్న వాషింగ్ మెషిన్ డీల్స్ మీకు తగినవి కావచ్చు. ఎందుకంటే, మంచి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర డీల్స్ అందుకోవడానికి ఇదే సరైన సమయం. చాలా చౌక ధరలో ఒక సొగసైన మరియు సమర్ధవంతంగా పనిచేయగల Front Load వాషింగ్ మెషిన్ ను ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు.
Surveyఅంతేకాదు, సేల్ నుండి వాషింగ్ మెషీన్స్ ను HDFC బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనేవారికి 1,500 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అధనంగా, కూపన్ అఫర్ ద్వారా మరికొంత అమౌంట్ సేవింగ్ చేసుకోవచ్చు.
Samsung 6.0 Kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.21,890
Free Coupon : Rs. 1,000
ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 19% డిస్కౌంట్ తరువాత ఇది Rs.21,890 ధరతో లభిస్తుంది. అధనంగా, 1000 రూపాయల విలువగల కూపన్ కూడా లభిస్తుంది. Buy From Here
IFB 6 kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.22,790
బెనిఫిట్ అఫర్ : 3 నెలల Prime membership Free
800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,390 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 16% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 22,790 రూపాయల ధరతో అమ్ముడవుతోంది. అధనంగా, ఈ వాషింగ్ మెషిన్ తీసుకునేవారికి 3 నెలల Prime membership ఉచితంగా లభిస్తుంది. Buy From Here
LG 6.0 Kg 5 Star Inverter Front Loading
అఫర్ ధర : Rs.29,940
Free Coupon : Rs. 150
1000 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.33,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 18% డిస్కౌంట్ తరువాత ఇది Rs.29,490 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది . Buy From Here
Bosch 6 kg Front Loading
అఫర్ ధర : Rs.23,990
1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.34,090 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 25% డిస్కౌంట్ తరువాత ఇది Rs.25,499 ధరతో లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile