అమెజాన్ నుండి ఈ బ్రాండెడ్ విండో ఏసీ ల పైన బెస్ట్ డీల్స్ అందుకోండి..!!
అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ Window AC లు మంచి ఆఫర్ల ధరకే లభిస్తున్నాయి
చవక ధరకే విండో ఏసీ లు అందుకునే అవకాశాన్ని అమెజాన్ ఈరోజు అందించింది
క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ ద్వారా కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది
అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ Window AC లు మంచి ఆఫర్ల ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు, 10% బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ మరియు మరిన్ని ఆఫర్లతో ఈ విండో ఏసీ లు లభిస్తున్నాయి. అంటే, చాలా చవక ధరకే విండో ఏసీ లు అందుకునే అవకాశాన్ని అమెజాన్ ఈరోజు అందించింది. అందుకే, అమెజాన్ నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ బ్రాండెడ్ 1.5 విండో ఏసీ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను.
Surveyఈ విండో ఏసీ లను HSBC లేదా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Blue Star 1.5 Ton 3 Star Window AC
MRP : 37,500
అఫర్ ధర: రూ. 29,490
బ్లూస్టార్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనది మరియు మన్నికైనది. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు టర్బో టెక్నాలజీతో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ అమెజాన్ నుండి ఈరోజు 8,010 రూపాయల డిస్కౌంటుతో కేవలం రూ. 29,490 ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

₹ 28469
Havells Lloyd 1.5 Ton 5 Star Window AC
MRP : 45,990
అఫర్ ధర: రూ. 30,990
5 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ 1.5 టన్ విండో ఏసీ, కంప్రషర్ పైన 5 సంవత్సరాల వారెంటీతో వస్తుంది మరియు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 45,990 గా ఉండగా, అమెజాన్ ఈరోజు 33% డిస్కౌంటుతో కేవలం రూ. 30,990 రూపాయలకే సేల్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

₹ 31499
LG 1.5 Ton 5 Star Wi-Fi Inverter Window AC
MRP : 55,990
అఫర్ ధర: రూ. 37,890
LG నుండి వచ్చిన ఈ లేటెస్ట్ విండో ఏసీ స్టైల్ తో పాటుగా ఇన్వర్టర్ టెక్నాజీలతో కూడా వస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ విండో ఏసీ యొక్క సాధారణ ధర రూ. 55,990 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ సేల్ నుండి 32% డిస్కౌంటుతో కేవలం రూ. 37,890 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

₹ 39999
Voltas 1.5 Ton 5 Star Inverter Window AC
MRP : 40,990
అఫర్ ధర: రూ. 36,979
వోల్టాస్ నుండి వచ్చిన ఈ విండో ఏసీ సింపుల్ గా ఉన్న పవర్ ఫుల్ కూలింగ్ అందిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు డస్ట్ ఫిల్టర్ లతో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 40,990 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 10% డిస్కౌంటుతో కేవలం రూ. 36,979 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.

₹ 34900
Panasonic 1.5 Ton 5 Star Window AC
MRP : 44,490
అఫర్ ధర: రూ. 32,990
Panasonic నుండి వచ్చిన ఈ విండో ఏసీ కేవలం 32 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 5 స్టార్ రేటింగ్ మరియు లో-నోయిస్ లెవల్స్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 44,490 గా ఉండగా, అమెజాన్ నుండి ఈరోజు 26% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.32,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ విండో ఏసీ మీ బెడ్ రూమ్ కు సరిగ్గా సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఏసీ కొనాలనుకునే వారికి గొప్ప అప్షన్.