బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.!
ఈ సమ్మర్ లో మీకు తగిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్
అమెజాన్ బెస్ట్ ఫ్రిడ్జ్ డీల్స్
బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ డీల్స్ అందుకోండి
ఈ సమ్మర్ లో మీకు తగిన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఒక మంచి బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనడంలో ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. మంచి స్టోరేజ్, ఇన్వర్టర్ టెక్నలాజి తో పాటుగా ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన జనరంగక బ్రాండ్స్ నుండి వచ్చిన ఫ్రిడ్జ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాము.
SurveyWhirlpool 265 L 2 Star Frost Free
వర్ల్పూల్ బ్రాండ్ యొక్క ఈ 2 స్టార్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఈరోజు రూ. 22,999 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 6th సెన్స్ డీప్ ఫ్రిడ్జ్ టెక్నలాజితో వస్తుంది మరియు కంప్రషర్ పైన 10 సంవత్సరాల వారెంటీని కలిగి వుంది. ఈ ఫ్రిడ్జ్ గ్లాస్ సెల్ఫ్ లను పెద్ద బాటిల్స్ ను కూడా స్టోర్ చేయ గలిగే స్పేస్ తో వస్తుంది. Buy From Here
Samsung 253 L 3 Star Inverter
ఈ Samsung డబుల్ డోర్ 3స్టార్ ఫ్రిడ్జ్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో వస్తుంది మరియు కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారెంటీని కూడా కలిగి వుంది. ఈ ఫ్రిడ్జ్ మంచి స్పేస్ కలిగిన షెల్ఫ్ లను కలిగి వుంది మరియు డిజిటల్ డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ అమెజాన్ నుండి ఈరోజు రూ. 25,990 అఫర్ ధరకే లభిస్తోంది మరియు 1,000 రూపాయల అమెజాన్ కూపన్ మరియు SBI బ్యాంక్ 10% డిస్కౌంట్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here
LG 242 L 3 Star Smart Inverter
ఈ LG ఫ్రిడ్జ్ స్మార్ట్ ఇన్వెర్టర్ కంప్రెషర్ మరియు మల్టీ ఎయిర్ ఫ్లో కూలింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ కూడా కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. ఈ రిఫ్రిజిరేటర్ టేంపర్డ్ గ్లాస్ సెల్ఫ్ మరియు పెద్ద షెల్ఫ్ లను కలిగి వుంది. అమెజాన్ నుండి ఈ ఫ్రిడ్జ్ రూ. 25,990 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఫ్రీడ్జ్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందుతుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile