అమెజాన్ సేల్ నుండి ఫ్రిజ్ ల పైన భారీ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్

బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్

రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు

అమెజాన్ సేల్ నుండి ఫ్రిజ్ ల పైన భారీ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి ఈ రోజు చాలా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన బెస్ట్ డీల్స్  అఫర్ చేస్తోంది. వీటిలో ముఖ్యంగా, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్ మరియు AC ల పైన అధిక డిస్కౌంట్ అఫర్ తో అందిస్తోంది. అందుకే,  అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ ఫ్రిజ్ ఆఫర్లను ఇక్కడ అందిస్తున్నాను. మీరు ఈ రిఫ్రిజిరేటర్లను చాలా తక్కువ ధరకే  కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అధనంగా, IndusInd, Citi మరియు Axis బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా 10% గొప్ప తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు ఒక కొత్త రిఫ్రిజిరేటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఆఫర్ నుండి ఒక మంచి ఎంపిక చూడవచ్చు మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ అఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

Whirlpool 190 L 4 Star Inverter Direct

అఫర్ ధర : రూ. 15,490

వర్ల్పూల్ యొక్క ఈ రిఫ్రిజిరేటర్ గురించి చూస్తే , ఇది కేవలం 15,490 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 19% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది పవర్ కట్ సమయంలో కూడా 9 గంటలకు వరకూ లోపలి పదార్ధాలు చల్లగా ఉంచేలా డిజైన్ చెయ్యబడింది. ఈ ప్రోడక్ట్ ను మీరు బ్యాంక్ అఫర్ ద్వారా 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

LG 190 L 5 Star Inverter Direct-Cool

అఫర్ ధర : రూ. 15,690

LG యొక్క ఈ రిఫ్రిజిరేటర్ ను అమెజాన్ సెల్ నుంచి కేవలం 15,690 రూపాయలకు కొనవచ్చు. మీరు ఈ సేల్ నుండి ఈ LG ఫ్రిజ్ ను 23% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది గ్లాస్ సెల్ఫ్ కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరుమీరు బ్యాంక్ అఫర్ ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Samsung 198 L 5 Star Inverter Direct Cool

అఫర్ ధర : రూ. 17,700

Samsungయొక్క ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 17,700 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 16% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు HDFC కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Godrej 200 L 4 Star Inverter

అఫర్ ధర : రూ. 15,790

భారతీయ సంస్థ Godrej నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 15,790 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 30% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది మరియు స్టెబిలైజర్ తో పనిలేకుండా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ ను మీరుబ్యాంక్ అఫర్ ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Haier 195 L 4 Star Direct-Cool Single-Door

అఫర్ ధర : రూ. 13,690

Haier నుండి వచ్చిన ఈ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సెల్ నుంచి కేవలం 13,690 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ సేల్ నుండి 26% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారంటీని కలిగి వుంటుంది. ఈ ప్రోడక్ట్ ను మీరు బ్యాంక్ అఫర్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, 10% అధనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo