అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి SPLIT AC ల పైన భారీ డీల్స్..!!

Updated on 11-May-2022
HIGHLIGHTS

అమెజాన్ తన సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ని ప్రకటించింది

ఈ అమెజాన్ సేల్ ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది

బ్రాండెడ్ Split Ac లను చవక ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం

అమెజాన్ తన సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ని ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ  సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి బ్రాండెడ్ Split AC లు అదికూడా ఇన్వర్టర్ టక్నాలజీతో వచ్చిన 1.5 AC ల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చవక ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. అంతేకాదు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

AmazonBasics 1.5 Ton 3 Star 2021 Inverter AC

అఫర్ ధర: రూ. 29,999

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 52,999 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 43% డిస్కౌంటుతో కేవలం రూ. 29,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here 

LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC

అఫర్ ధర: రూ. 37,490

3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ, 5-ఇన్-వన్ కన్వర్టబుల్ కూలింగ్ మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో పాటుగా యాంటీ వైరస్ ఫిల్టర్లతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 75,990 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 51% డిస్కౌంటుతో కేవలం రూ. 37,490 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here 

Panasonic 1.5 Ton 3 Star Twin-Cool Inverter AC

అఫర్ ధర: రూ. 35,990

Panasonic నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ కూడా చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 54,400 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 34% డిస్కౌంటుతో కేవలం రూ. 35,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 1.5 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here

Godrej 1.5 Ton 3 Star Inverter Split AC

అఫర్ ధర: రూ. 33,990

గోద్రెజ్ నుండి వచ్చిన ఈ ఏసీని కూడా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 43,900 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 23% డిస్కౌంటుతో కేవలం రూ. 33,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here 

Voltas 1.5 Ton 3 Star Inverter Split AC

అఫర్ ధర: రూ. 35,190

వోల్టాస్ నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 35 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ బాక్టీరియల్ కోటింగ్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 47,999 గా ఉండగా, అమెజాన్ సేల్ నుండి దీన్ని 27% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.35,190 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో దేశీయ బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :