అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి SPLIT AC ల పైన భారీ డీల్స్..!!
అమెజాన్ తన సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ని ప్రకటించింది
ఈ అమెజాన్ సేల్ ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది
బ్రాండెడ్ Split Ac లను చవక ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం
అమెజాన్ తన సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ ని ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 25 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి బ్రాండెడ్ Split AC లు అదికూడా ఇన్వర్టర్ టక్నాలజీతో వచ్చిన 1.5 AC ల పైన మంచి డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్ చవక ధరకే కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఈ అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాను. అంతేకాదు, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
SurveyAmazonBasics 1.5 Ton 3 Star 2021 Inverter AC
అఫర్ ధర: రూ. 29,999
అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ ఏసీ చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 52,999 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 43% డిస్కౌంటుతో కేవలం రూ. 29,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC
అఫర్ ధర: రూ. 37,490
3 స్టార్ రేటింగ్ కలిగివున్న ఈ LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ, 5-ఇన్-వన్ కన్వర్టబుల్ కూలింగ్ మరియు ఇన్వెర్టర్ టెక్నాలజీతో పాటుగా యాంటీ వైరస్ ఫిల్టర్లతో వస్తుంది. ఈ AC యొక్క రెగ్యులర్ ధర రూ. 75,990 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 51% డిస్కౌంటుతో కేవలం రూ. 37,490 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
Panasonic 1.5 Ton 3 Star Twin-Cool Inverter AC
అఫర్ ధర: రూ. 35,990
Panasonic నుండి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీ కూడా చాలా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు కాపర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 54,400 గా ఉండగా,అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 34% డిస్కౌంటుతో కేవలం రూ. 35,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 1.5 టన్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి అప్షన్ కావచ్చు. Buy From Here
Godrej 1.5 Ton 3 Star Inverter Split AC
అఫర్ ధర: రూ. 33,990
గోద్రెజ్ నుండి వచ్చిన ఈ ఏసీని కూడా సరసమైనదిగా చెప్పొచ్చు. ఇది 3 స్టార్ రేటింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీతో గల కంప్రెసర్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 43,900 గా ఉండగా, అమెజాన్ సమ్మర్ అప్లయన్సెస్ ఫెస్ట్ సేల్ నుండి 23% డిస్కౌంటుతో కేవలం రూ. 33,990 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ ఏసీ బెడ్ రూమ్ లేదా చిన్న సైజ్ హల్ కి సరిపోతుంది మరియు బడ్జెట్ ధరలో ఏసీ కొనాలనుకునేవారికి ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
Voltas 1.5 Ton 3 Star Inverter Split AC
అఫర్ ధర: రూ. 35,190
వోల్టాస్ నుండి వచ్చిన ఈ ఏసీ కేవలం 35 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తుంది. ఇది 3 స్టార్ రేటింగ్, యాంటీ బాక్టీరియల్ కోటింగ్ మరియు కాపర్ కండెన్సర్ కాయిల్ తో వస్తుంది. ఈ 1.5 టన్ ఏసీ యొక్క సాధారణ ధర రూ. 47,999 గా ఉండగా, అమెజాన్ సేల్ నుండి దీన్ని 27% శాతం డిస్కౌంటుతో కేవలం రూ.35,190 రూపాయలకే అఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరలో దేశీయ బ్రాండ్ ఏసీ కొనాలనుకునేవారికి ఇది ఒక మంచి ఎంపిక కావచ్చు. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile