అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న టాప్ వాషింగ్ మెషిన్స్
అమెజాన్ సేల్ నవంబర్ 2న ముగుస్తుంది
ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్
కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
అమెజాన్ సేల్ నవంబర్ 2న ముగుస్తుంది. కాబట్టి, ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను మిస్సవ్వకండి. ఈ సేల్ బిగ్ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే మంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ కోసం చూస్తున్నట్లయితే ఈ వాషింగ్ మెషిన్ డీల్స్ ఒక్కసారి పరిశీలించండి. భారీ డిస్కౌంట్లతో చాలా చౌక ధరలో సొగసైన మరియు సమర్ధవంతమైన Front Load వాషింగ్ మెషిన్ ను ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి అందుకోవచ్చు.
Surveyఅంతేకాదు, ఈ సేల్ నుండి ఈ వాషింగ్ మెషీన్ లను మీ ICICI లేదా Kotak డెబిట్/క్రెడిట్ కార్డ్ తో తీసుకున్నట్లయితే 10% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు మరియు మరింత సేవింగ్ కూడా చేసుకోవచ్చు.
IFB 6 kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.22,790
Coupon అఫర్ : రూ.1,000
800 rpm సామర్హ్ద్యం గల ఈ IFB వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 16% డిస్కౌంట్ తరువాత ఇది Rs. 22,790 రూపాయల ధరతో అమ్ముడవుతోంది మరియు 1,000 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. Buy From Here
LG 6.0 Kg 5 Star Inverter Front Loading
అఫర్ ధర : Rs.26,200
1000 rpm సామర్థ్యం గల ఈ LG వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.33,990 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 23% డిస్కౌంట్ తరువాత ఇది Rs.26,200 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. Buy From Here
Samsung 6.0 Kg 5 Star Front Loading
అఫర్ ధర : Rs.21,890
Coupon అఫర్ : రూ.750
ఈ శామ్సంగ్ 5 స్టార్ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs .26,900 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 19% డిస్కౌంట్ తరువాత ఇది Rs.21,890 ధరతో లభిస్తుంది మరియు 750 రూపాయల కూపన్ కూడా అఫర్ చేస్తోంది. Buy From Here
Bosch 6 kg Front Loading
అఫర్ ధర : Rs.25,899
1200 rpm సామర్థ్యం గల ఈ Bosch వాషింగ్ మెషిన్ మంచి వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ జాబితా ధర Rs.34,090 రూపాయలు. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ప్రకటించిన 24% డిస్కౌంట్ తరువాత ఇది Rs.25,899 ధరతో లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile