అమెజాన్ సేల్ 2022: బడ్జెట్ ధరలో లభిస్తున్న బ్రాండెడ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ డీల్స్

HIGHLIGHTS

అమెజాన్ సేల్ నుండి టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్

బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ను మీ సొంతం చేసుకోవచ్చు

SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి ఫుల్లీ ఆటోమ్యాటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుండి కేవలం 10 నుండి 15 వేల బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఆటోమాటిక్ టాప్ లోడ్  వాషింగ్ మిషన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. అధనంగా, ఈ వాషింగ్ మెషీన్స్ ను SBI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది మాత్రేమ్ కాదు, No Cost EMI, Low Cost EMI మరియు ఎక్స్ చేంజ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా పొందవచ్చు.

Godrej 6 Kg 5 Star

అఫర్ ధర : రూ. 12,990

గోద్రెజ్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 89రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 21% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,990 రూపాయలకే లభిస్తోంది. Buy From Here         

Samsung 6.5 kg

అఫర్ ధర : రూ.14,490

ఈ Samsung టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 6 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ మోటార్ పైన 2 సంవత్సరాల తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 14% డిస్కౌంట్ తో కేవలం Rs. 14,490 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 300 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here

AmazonBasics 6.5 kg

అఫర్ ధర : రూ. 10,999

అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన బడ్జెట్ ఫుల్లీ ఆటొమ్యాటిక్ వాషింగ్ మెషిన్ 700 స్పిన్ rpm సామర్హ్ద్యం కలిగి ఉంటుంది. ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ సేల్ నుండి 56% డిస్కౌంట్ రేటుతో లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ పైన 500 రూపాయల కూపన్ అఫర్ కూడా వర్తిస్తుంది. Buy From Here

Haier 6.5 Kg

అఫర్ ధర : రూ.13,390

801 స్పిన్ rpm సామర్హ్ద్యం గల ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్ 8 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ అమెజాన్ ఎక్స్ ట్రా హ్యాపినెస్ డేస్ సేల్ నుండి 33% డిస్కౌంట్ తో కేవలం Rs. 13,390 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :