అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ ఫ్రిడ్జ్ డీల్స్

HIGHLIGHTS

బడ్జెట్ ధరలో మీ ఇంటికి తగిన ఫ్రిడ్జ్ కొనాలని ఆలోచిస్తున్నారా

అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2022 సేల్ మిస్సవ్వకండి

బ్రాండెడ్ మరియు బెస్ట్ రిఫ్రిజిరేటర్ ల పైన మంచి డీల్స్

ఈ సంవత్సరం బడ్జెట్ ధరలో మీ ఇంటికి తగిన ఫ్రిడ్జ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2022 సేల్ మిస్సవ్వకండి. ఈ సేల్ నుండి బ్రాండెడ్ మరియు బెస్ట్ రిఫ్రిజిరేటర్ ల పైన మంచి డీల్స్ అందించింది. మీరు ఈ ఫ్రిడ్జ్ లను చాలా పొదుపుగా కొనుగోలు చేయవచ్చు మరియు బ్యాంక్ కార్డ్ ఆఫర్ల ద్వారా గొప్ప తగ్గింపును కూడా పొందవచ్చు.  మరి ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూసేద్దామా..!  

ఈ ఫ్రిడ్జ్ లను SBI కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ మరియు మరిన్ని ఆఫర్ల అందుబాటులో ఉన్నాయి. 

1. Haier 190 L 2 Star Direct-Cool

Deal Price: Rs 11,590

ఈ Haier  రిఫ్రిజిరేటర్ అమెజాన్ నుండి కేవలం రూ.11,590 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో  వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here       

2. Whirlpool 190 L 2 Star Direct Single

Deal Price: Rs 12,790

ఈ Whirlpool రిఫ్రిజిరేటర్ అమెజాన్ నుండి కేవలం రూ.11,990 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 750 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో 9 గంటల చల్లగా ఉంటుంది. Buy From Here       

3. Samsung 192 L Direct Cool Single

Deal Price: Rs 12,990

అమెజాన్ సేల్ నుండి మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం 12,990 రూపాయలకు పొందవచ్చు.  ఈ వర్ల్ పూల్ ఫ్రిడ్జ్ 190 లిట్టర్లు మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ పవర్ కట్స్ టైం లో ఇన్వర్టర్ పైన కూడా పనిచేస్తుంది.  Buy From Here

4. Godrej 185 L 4 Star Inverter Single

Deal Price: Rs 13,990

మీరు ఈ గోద్రేజ్ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్‌ లతో పొందవచ్చు. మీరు ఈ ఫ్రిడ్జ్ ని కేవలం రూ .13,990 కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, ఈ ఫ్రిడ్జ్ పైన 500 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ గోద్రెజ్ ఫ్రిడ్జ్ 185 లిట్టర్లు మరియు 4 స్టార్ రేటింగ్ తో వస్తుంది.  కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ అందమైన డిజైన్ మరియు కలర్ తో వస్తుంది. Buy From Here  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :