అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చింది..భారీ డీల్స్ తెచ్చింది..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చింది..భారీ డీల్స్ తెచ్చింది..!
HIGHLIGHTS

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదిని ప్రకటించింది

ప్రైమ్ మెంబెర్స్ కోసం ముందే యాక్సెస్

అనేకమైన ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్

అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్  సేల్ నిర్వహించనున్న తేదిని ప్రకటించింది.  ఈ పండుగ సేల్ అక్టోబర్ 4 వ తేదీ నుండి  మొదలవుతుంది. ప్రతిసంవత్సరం అమెజాన్ అందించే  ఈ అతిపెద్ద ఫెస్టివల్ సేల్ ‌నుండి అనేకమైన ప్రొడక్స్ట్ పైన బెస్ట్ డీల్స్ అందిస్తుంది. అమెజాన్ ఇండియా ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ నుండి అందించనున్న ఆఫర్లు మరియు డీల్స్ గురించి ఇప్పటి నుండే ఊరిస్తోంది. అంతేకాదు, ప్రైమ్ మెంబెర్స్ కి ముందే ఈ సేల్ కోసం యాక్సెస్ అందుతుంది.

ఈ పండుగ సేల్ ని HDFC భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది.

ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ పండుగ సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.

Amazon Great Indian Festival 2021 నుండి ఏమి ఆశించవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే  ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo