Amazon GIF sale: లేటెస్ట్ Refrigerator ల పైన పటాకా ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Amazon GIF sale నుండి ఈరోజు లేటెస్ట్ Refrigerator ల పైన పటాకా ఆఫర్స్

బ్రాండెడ్ రెఫ్రిజిరేటర్ ను కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం

Godrej, LG మరియు Samsung వంటి బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ల పైన కూడా భారీ డీల్స్

Amazon GIF sale: లేటెస్ట్ Refrigerator ల పైన పటాకా ఆఫర్స్ అందుకోండి.!

Amazon GIF sale నుండి ఈరోజు లేటెస్ట్ Refrigerator ల పైన పటాకా ఆఫర్స్ ను అందించింది అమేజాన్. సేల్ మొదలై రెండు రోజులు అవుతోంది మరియు ఈరోజు కూడా ధమాకా ఆఫర్లను అమేజాన్ అనౌన్స్ చేస్తూనే ఉంది. ఈ పండుగ సీజన్ లో మీ ఇంటికి తగిన బ్రాండెడ్ రెఫ్రిజిరేటర్ ను కొనాలని చూస్తున్నట్లయితే ఇదే సరైన సమయం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GIF sale Refrigerator offers

అమేజాన్ ఇండియా పండుగ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి Godrej, LG మరియు Samsung వంటి బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ల పైన కూడా భారీ డీల్స్ మరియు డీల్స్ ను అందిస్తోంది. అందుకే, అమేజాన్ సేల్ నుండి లభిస్తున్నబెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాము. ఇక్కడ అందించిన ఫ్రిడ్జ్ లను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే యూజర్లు 10% అదనపు డిస్కౌంట్ ను అందకుంటారు.

Godrej 180 L 5 Star Turbo Cooling

amazon Gif Sale Godrej Refrigerator offers
ఆఫర్ ధర : రూ. 15,990

ప్రముఖ ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ యొక్క ఈ 5 స్టార్ ఫ్రిడ్జ్ ఈరోజు 36% డిస్కౌంట్ తో రూ. 15,990 ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ పైన రూ. 750 రూపాయల కూపన్ ఆఫర్ కూడా లభిస్తోంది. అంటే, ఈ ఫ్రిడ్జ్ ను అన్ని ఆఫర్లతో చాలా తక్కువ ధధరకే పొందవచ్చన్న మాట. ఈ గోద్రెజ్ ఫ్రిడ్జ్ 180 litres స్టోరేజ్ కెపాసిటీ, టర్బో కూలింగ్ టెక్ మరియు గట్టి గాజు సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here

Also Read : Amazon Sale నుండి టాప్ బ్రాండ్ Front Load వాషింగ్ మెషీన్స్ పైన ధమాకా ఆఫర్లు.!

LG 185 L 5 Star Inverter

amazon Gif Sale lg Refrigerator offers
ఆఫర్ ధర : రూ. 16,890

LG బ్రాండ్ నుండి వచ్చినా ఈ డైరెక్ట్ కూల్ ఫ్రిడ్జ్ కంప్రెషర్ పైన 10 Years వారెంటీతో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ సేల్ నుండి 36 % డిస్కౌంట్ తో రూ. 16,890 ఆఫర్ ధరతో లభిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ పైన రూ. 750 రూపాయల అమేజాన్ కూపన్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ గట్టి గాజు సెల్ఫ్ లు,డ్రై వెజిటేబుల్ బాక్స్ తో కూడా వస్తుంది. Buy From Here

Samsung 189 L 5 Star

amazon Gif Sale Samsung Refrigerator offers
ఆఫర్ ధర : రూ. 16,890

శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చిన డిజిటల్ కంప్రెషర్ పైన 20 years వారెంటీతో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ నుండి 35% డిస్కౌంట్ తో రూ. 16,890 ధరతో లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫ్రిడ్జ్ పైన రూ. 750 అమేజాన్ కూపన్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో పాటుగా బేస్ స్టాండ్ తో కూడా వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo