Amazon GIF Sale: రెండవ రోజు Refrigerators పై భారీ డీల్స్ ప్రకటించిన అమెజాన్.!
Amazon GIF Sale ఈరోజు రెండో రోజుకు చేసుకుంది
అమెజాన్ ఈ రోజు సేల్ నుంచి Refrigerators పై భారీ డీల్స్ ప్రకటించింది
బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ ను కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి
Amazon GIF Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రెండో రోజుకు చేసుకుంది. అమెజాన్ ఈ రోజు సేల్ నుంచి Refrigerators పై భారీ డీల్స్ ప్రకటించింది. బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ ను కొనాలని చూస్తున్న వారికి అమెజాన్ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే, మంచి డిస్కౌంట్ తో సమంజసమైన ధరలో మంచి ఫీచర్స్ టి లభిస్తున్న బెస్ట్ రిఫ్రిజిరేటర్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.
SurveyAmazon GIF Sale: Refrigerators ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ రోజు Samsung, LG మరియు Whirlpool బ్రాండ్స్ యొక్క రిఫ్రిజిరేటర్లు మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తున్నాయి. వాటిలో మూడు బెస్ట్ డీల్స్ ను ఈరోజు చూద్దాం.

Samsung 183 L 4 Star
ఆఫర్ ధర : రూ. 15,990
ఈ రిఫ్రిజిరేటర్ ఈరోజు అమెజాన్ నుంచి 30% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది కాకుండా ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ ఆఫర్ తో రూ. 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ రిఫ్రిజిరేటర్ రూ. 13,740 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, మంచి డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here
LG 185 L 5 Star
ఆఫర్ ధర : రూ. 17,290
ఈ LG ఫ్రిడ్జ్ అమెజాన్ నుంచి ఈరోజు 22% డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫ్రిడ్జ్ ను తక్కువ ధరకు పొందడానికి వీలుగా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ ఆఫర్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫ్రిడ్జ్ ను రూ. 15,040 రూపాయల ధరకు పొందవచ్చు. ఈ రిఫ్రిజిరేటర్ స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్, గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ ను కలిగి వుంది. Buy From Here
Also Read: Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ సేల్ బిగ్ డీల్: 19 వేలకు కొత్త టీవీ అందుకోండి.!
Whirlpool 235 L 2 Star
ఆఫర్ ధర : రూ. 21,990
ఈ వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్ GIF సేల్ నుంచి ఈరోజు 27% డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ రిఫ్రిజిరేటర్ పై రూ. 1,250 కూపన్ డిస్కౌంట్ మరియు SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ వర్ల్పూల్ ఫ్రిడ్జ్ ను రూ. 19,490 ధరకు అందుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ -24 ఫ్రీజర్ తో వస్తుంది ఇది కాకుండా మంచి డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here
Disclaimer : ఈ ఆర్టికల్ అఫిలియేట్ లింక్స్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile