Amazon GFF Sale: భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న రిఫ్రిజిరేటర్లు.!!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు రిఫ్రిజిరేటర్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది

అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న రిఫ్రిజిరేటర్ డీల్స్

మీ ఇంటికి తగిన ఫ్ర్రిడ్జ్ మీ బడ్జెట్ లో పొందండి

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ రెండవ రోజు రిఫ్రిజిరేటర్ల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. మీ ఇంటికి తగిన రిఫ్రిజిరేటర్, అదేనండి ఫ్రిడ్జ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సేల్ నుండి మీకు మంచి ఆఫర్లు అందుబాటులో వున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న రిఫ్రిజిరేటర్ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందించాను. ఈ ఫ్రిడ్జ్ లను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

1. Samsung 192 L 3 star

MRP      : Rs 17,990

అఫర్ ధర : Rs 14,990

ఈ శామ్సంగ్ రిఫ్రిజిరేటర్ ఈరోజు 17% డిస్కౌంట్ తో అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.14,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అంతేకాదు డిస్కౌంట్ తో పాటుగా 500 రూపాయల కూపన్ అఫర్ కూడా పొందవచ్చు. ఈ ఫ్రిడ్జ్ 192 లీటర్లు మరియు 3 స్టార్ రేటింగ్ తో  వస్తుంది. అంతేకాదు, కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here  

2. LG 190 L 5 Star Inverter

MRP      : Rs 24,399

అఫర్ ధర : Rs 17,390

మీరు ఈ ఎల్జీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 29% డిస్కౌంట్ మరియు 750 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్‌ లతో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కంప్రెసర్ పైన 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రై వెజిటేబుల్ ట్రే తో పాటుగా వస్తుంది. Buy From Here

3. Godrej 185 L 2 Star

MRP      : Rs 17,300

అఫర్ ధర : Rs 12,390

ఈ గోద్రెజ్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.12,390 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ గోద్రెజ్ ఫ్రిడ్జ్ 185 లిట్టర్ల కెపాసిటీ మరియు 2 స్టార్ రేటింగ్ తో వస్తుంది. కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ యాంటీ బ్యాక్తీరియల్ గ్యాస్కేట్ తో వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది మరియు అడుగున డ్రై వెజిటేబుల్ డ్రాయర్ కూడా వుంది. Buy From Here

4. AmazonBasics 345 L 2 star

MRP      : Rs 46,999

అఫర్ ధర : Rs 19,499

అమెజాన్ సొంత బ్రాండ్ నుండి వచ్చిన ఈ ఫాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ ను ఈ అమెజాన్ సేల్ నుండి 59% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ అఫర్ ద్వారా మీరు ఈ ఫ్రిడ్జ్ ని మరింత చవక ధరకే కొనుగోలు చేయవచ్చు. డబుల్ డోర్ మరియు ఎక్కువ స్పేస్ కలిగిన పెద్ద ఫ్రిడ్జ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల కూడా గట్టి గ్లాస్ సెల్ఫ్ లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :