అమెజాన్ GFF సేల్ బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్ డీల్స్ ఇవే.!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ చివరి రోజు మైక్రోవేవ్ ఓవెన్స్ పైన మంచి డీల్స్
ఈ సేల్ నుండి బ్రాండెడ్ మైక్రో వేవ్ ఓవెన్స్ ను మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు
ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే మంచి మైక్రోవేవ్ ఓవెన్ మీ ఇంటికి తెచ్చుకోవచ్చు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ చివరి రోజు మైక్రోవేవ్ ఓవెన్స్ పైన మంచి డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ మైక్రో వేవ్ ఓవెన్స్ ను మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. అంటే, ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే మంచి మైక్రోవేవ్ ఓవెన్ మీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అందుకే, ఈ అమెజాన్ సేల్ నుండి చివరి రోజు మంచి డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.
SurveyIFB 20 L Convection
అఫర్ ధర : రూ.9,999
IFB అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రజాదరణ పొందిన సంస్థ. మీరు IFB మైక్రోవేవ్ ఓవెన్ కొనాలనుకుంటే, అమెజాన్ సేల్ నుండి IFB బ్రాండ్ మైక్రోవేవ్ ఓవెన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని అందుకోండి. ఈ మోడల్ యొక్క అసలు ధర రూ .13,490 కాగా ఈరోజు 26% డిస్కౌంట్ తో కేవలం 9,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ కార్డులపై 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
LG 28 L Convection
అఫర్ ధర : రూ.11,870
మార్కెట్లో LG అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. ఈ మైక్రోవేవ్ యొక్క అసలు ధర రూ .14,990 రూపాయలు. అయితే, నేటి అమెజాన్ ఫెస్టివల్ ఆఫర్‌లో మీరు దీన్ని రూ .11,870 రూపాయలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. మీరు కావాలంటే EMI ఆప్షన్‌లో కూడా కొనవచ్చు. SBI బ్యాంక్ కార్డులపై 1250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ 28 లీటర్ మైక్రోవేవ్ ఓవెన్ మీడియం ఫ్యామిలీకి అనువైనది. Buy From Here
Samsung 28 L
అఫర్ ధర : రూ.11,790
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ మైక్రోవేవ్ ఓవెన్ అమెజాన్ సేల్ నుండి ఈ రోజు 31% భారీ తగ్గింపుతో అమ్ముడవుతోంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క అసలు ధర రూ .16,999 అయితే, ఈ రోజు ఆఫర్‌లో దీనిని కేవలం 11,790 రూపాయల అతితక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను EMI ఎంపికతో కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ కార్డులపై 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది LED డిస్ప్లే ప్యానెల్లను కలిగి ఉంది మరియు ఇవి ఉపయోగించడానికి చాలా సులభం. Buy From Here
Panasonic 27L Convection
అఫర్ ధర : రూ.11,990
పానాసోనిక్ ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను అమెజాన్ GFF సేల్ నుంచి ఈ రోజు 26% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క అసలు ధర రూ .16,190 అయితే డిస్కౌంట్ తరువాత రూ .11,990 ధరకే కొనవచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ ఓవెన్‌ను EMI ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. SBI బ్యాంక్ కార్డులపై 1,250 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile