Split AC Deals: భారీ ఆఫర్లతో 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ ఏసీలు ఇవే.!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి
ఈ ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి అందరూ కూడా ఏసీలు కొనడానికి వెతుకుతున్నారు
భారీ ఆఫర్లతో 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాను
Split AC Deals: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ఎండలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ఎండ మరియు వడగాలుల దెబ్బకి ఇంటి వాతావరణం కూడా వేడెక్కి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఈ ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి అందరూ కూడా ఏసీలు కొనడానికి వెతుకుతున్నారు. అందుకే, భారీ ఆఫర్లతో 30 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ ఏసీ డీల్స్ ను ఈరోజు అందిస్తున్నాను.
SurveySplit AC Deals:
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా స్ప్లిట్ ఏసీల పైన మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ లను అందించింది. అందుకే, బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలు సైతం తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Godrej 1.5 Ton 3 Star
ఆఫర్ ధర : రూ. 30,990

నమ్మకమైన ఇండియన్ బ్రాండ్ గోద్రెజ్ యొక్క 1.5 టన్ స్ప్లిట్ ఏసీ మోడల్ నెంబర్ 18TIN 3R32 WWD ఈరోజు 32% బిగ్ డిస్కౌంట్ తో రూ. 30,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ గోద్రెజ్ 5-in-1 స్ప్లిట్ ఏసీ కాపర్ కండెన్సర్, Blue Fin Anti-Corrosion కోటింగ్ మరియు ఇన్వర్టర్ కంప్రెసర్ తో వస్తుంది. Buy From Here
Voltas 1.5 Ton 3 Star
ఆఫర్ ధర : రూ. 31,990

ప్రముఖ భారతీయ బ్రాండ్ TaTa యొక్క ఈ వోల్టాస్ ఏసీ ఈరోజు 51% డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే లభిస్తోంది.ఈ టాటా ఏసీ Anti-dust Filter, ఇన్వర్టర్ కంప్రెషర్, కాపర్ కండెన్సర్ కాయిల్ మరియు Anti-Corrosive Coating వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఏసీ కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారెంటీని వస్తుంది. Buy From Here
Also Read: Realme P1 Pro 5G: టాప్ -5 ఫీచర్లు, ప్రైస్ మరియు పూర్తి వివరాలు తెలుసుకోండి.!
Lloyd 1.5 Ton 3 Star
ఆఫర్ ధర : రూ. 32,990

ఇండియన్ బ్రాండ్ lloyd (Havells) యొక్క ఈ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు 44% డిస్కౌంట్ తో రూ. 32,990 ఆఫర్ ధరకే అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ స్ప్లిట్ ఏసీ Copper కండెన్సర్ కాయిల్, Anti-Viral + PM 2.5 Filter వంటి ఫీచర్లు మరియు PCB పైన 5 సం|| వారెంటీ మరియు కంప్రెషర్ పైన 10 సంవత్సరాల వారెంటీతో వస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
