ఈరోజు అమేజాన్ ఈ పవర్ బ్యాంక్స్ పైన గరిష్టంగా 70% పైన డిస్కౌంట్ అందిస్తోంది

ఈరోజు అమేజాన్ ఈ పవర్ బ్యాంక్స్ పైన గరిష్టంగా 70% పైన డిస్కౌంట్ అందిస్తోంది

అమేజాన్, ఈ రోజు కొన్ని పవర్ బ్యాంకుల పైన  గరిష్టంగా 72% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.  ఈ పవర్ బ్యాంక్లను అతితక్కువ ధరతో కొనుగోలుచేసే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులోవుంది.  ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన LINK పైన నొక్కడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lapguard Sailing 1510 13000mAh Power Bank

ఈ పవర్ బ్యాంక్ 13,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు మంచి సర్క్యూట్ ప్రొటక్షన్ తో వస్తుంది. దీని యొక్క MRP ధర Rs. 2,500 గా ఉండగా, అమేజాన్  ఈరోజు దీనిపైన అత్యధికంగా 76% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈరోజు ఈ పవర్ బ్యాంకును రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.            

Ambrane PP-11 10000mAH  Power Bank

Ambrane యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు ఒక మైక్రో USB కనక్టరుతో పాటుగా టైప్-C కనక్టరుతో ఉంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,499 గా ఉండగా,అమేజాన్ ఈ రోజు దీనిపైన 72% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 699 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Zinq Technologies Z10KI 10000mAh Power Bank

Zinq Technologies యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 999 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 40% డిస్కౌంట్ అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 599 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Intex IT-PB11K 11000mAH Power Bank

Intex యొక్క ఈ పవర్ బ్యాంక్ 11,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 3 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 1,899 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 63% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 699 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Micromax 10400 mAh Power Bank

Micromax యొక్క ఈ పవర్ బ్యాంక్ 10,400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB  పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 2,099 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 69% డిస్కౌంట్ కూడా అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 649 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Lenovo 13000mAH Lithium-ion Power Bank

Lenovo యొక్క ఈ పవర్ బ్యాంక్ 13,000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 2 USB ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు కలిగివుంటుంది. దీని యొక్క MRP ధర Rs. 3,499 గా ఉండగా, అమేజాన్ ఈ రోజు దీనిపైన 71% అందిస్తుంది. కాబట్టి, ఈ రోజు ఈ పవర్ బ్యాంకును రూ. 999 ధరతో కొనుగోలు చెయ్యవచ్చు. కొనడానికి LINK పైన నొక్కండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo