ఎయిర్టెల్ 4G వేగం తో అన్నికంటే ముందు

ఎయిర్టెల్  4G వేగం తో అన్నికంటే  ముందు

ఎయిర్టెల్  4G వేగం తో అన్నికంటే  ముందు 

 గత  కొంతకాలంగా  డేటా  ఆఫర్ తో పాటుగా  డేటా  స్పీడ్ కి  సంభందించి  కూడా టెల్కో  ల మధ్య  వార్  నడుస్తుంది.  అయితే  ఇప్పుడు కొత్తగా   వైర్  లెస్   కవరేజీ  మాపింగ్  ఫర్మ్  ఓపెన్  సిగ్నల్  4G వేగం సంబంధించిన కొన్ని గణాంకాలు  అందించింది 

వీటి  ప్రకారం  ఎయిర్టెల్  4G  స్పీడ్  మిగతా  కంపెనీ  ల  కంటే  ముందు  వుంది. . ఈ పోటీ  లో  jio  ని సైతం  ఎయిర్టెల్  వెనక్కి  తోసింది. ,  ఇప్పుడు  స్పీడ్  లో  ఎయిర్టెల్  టాప్  లో వుంది.  వైర్  లెస్  కవరేజీ  మాపింగ్  ఫర్మ్  ఓపెన్  సిగ్నల్  యొక్క   సీఈఓ  బ్రెండన్ గిల్  ఈ విషయం  ను చెప్పారు
, ఎయిర్టెల్ 4G స్పీడ్ పరంగా ఎగువన ఉంది. ముంబై లో  అధికంగా  4G  స్పీడ్  వుంది .  అని తెలిపారు 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo