Airtel అందిస్తున్నఈ ప్లాన్ చూడండి,యూజర్స్ కి రోజుకి 1GB డేటా
By
Team Digit |
Updated on 15-Dec-2017
HIGHLIGHTS
ఎయిర్టెల్ యూజర్స్ కి రోజుకి 1GB డేటా లభిస్తుంది
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ చూడండి
Survey✅ Thank you for completing the survey!
ఎయిర్టెల్ ఈ మధ్యన జియో పుణ్యమా అని చాలా మంచి ప్లాన్స్ ను రిలీజ్ చేస్తుంది. దానిలో భాగంగానే ఈ కొత్త ప్లాన్
ఎయిర్టెల్ ప్రవేశ పెట్టిన ఈ ప్లాన్ ధర Rs 244 ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్టెల్ యూజర్స్ కి రోజుకి 1GB డేటా లభిస్తుంది అదికూడా 70 రోజుల వాలిడిటీ టైమ్ తో ఈ ఆఫర్ ను పొందుటకు యూజర్ దగ్గర తప్పనిసరిగా 4G స్మార్ట్ ఫోన్ మరియు 4G SIM కార్డు ఉండాలి డేటా తో పాటుగా .అన్లిమిటెడ్ STD మరియు లోకల్ కాలింగ్ సౌకర్యం తో కాల్ కి మాక్సిమం 300 మినిట్స్ రోజుకి అందిస్తుంది. మరియు ఎయిర్టెల్ నెట్వర్క్ నుంచి 1,200 మినిట్స్ ఫ్రీ కాల్స్ వారం మొత్తానికి అందిస్తోంది .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile