Airtel 4G హాట్‌స్పాట్‌ ఇప్పుడు అందుబాటులో

Airtel 4G  హాట్‌స్పాట్‌  ఇప్పుడు అందుబాటులో

భారతీయ  టెలికాం  దిగ్గజం Airtel  ఈ మద్యనే భారత మార్కెట్లోకి 4జీ హాట్‌స్పాట్‌ డివైస్ ని ప్రవేశపెట్టింది  . సాధారణం గా దీని అసలు  ధర రూ.1950 కానీ ఎయిర్టెల్ ఎయిర్ టెల్  దీనిని రూ.999కే సేల్ చేయనుంది .ఈ డివైస్ ఎయిర్టెల్ షాప్స్ మరియు ఈ కామెర్స్ సైట్ అమెజాన్ లో  లో కూడా లభ్యమవుతుంది . 
ఈ 4జీ హాట్‌స్పాట్‌ ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్,, టీవీ వంటి వాటికి కనెక్ట్ చేయొచ్చు 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo