కేవలం 399 రూపాయల ప్రారంభ ధరతో ఒక 10,000mAh పవర్ బ్యాంకు మీ సొంతం చేసుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలి సేల్ నుండి పవర్ బ్యాంక్స్ ఇపుడు చాల తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు
బిగ్ దివాళీ సేల్ ద్వారా అధిక సామర్ధ్యం మరియు మంచి లక్షణాలను కలిగిన పవర్ బ్యాంక్స్ పైన, ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది . గొప్ప సామర్ధ్యం మరియు ప్రత్యేకతలు కలిగిన ఈ పవర్ బ్యాంక్ లను అతితక్కువ ధరతో మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా, వీటి పైన SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వంటి అనేక ఆఫర్లను కూడా అందుకోవచ్చు. జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Surveyఈ ఐప్రో పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 2,799
తగ్గింపు : 85%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 399
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,799
తగ్గింపు : 72%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 499
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ 11000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 280 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,899
తగ్గింపు : 68%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 599
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ సిస్కా పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 285 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 1,799
తగ్గింపు : 66%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 599
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ ఫిలిప్స్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs. 2199
తగ్గింపు : 68%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 699
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 12500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs.2,199
తగ్గింపు : 68%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 699
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
ఈ సిస్కా పవర్ బ్యాంక్ 20000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 285 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.
MRP : Rs.2,999
తగ్గింపు : 50%
ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 1,499
ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI & Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile