ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్: ఈ సేల్లో పవర్ బ్యాంక్స్ ఇపుడు అతితక్కువ ధరలతో కొనుగోలు చేయవచ్చు

HIGHLIGHTS

ఈ దీపావళి పండుగ సేల్లో, గొప్ప సామర్ధ్యం గల పవర్ బ్యాంక్స్ పైన గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్:  ఈ సేల్లో పవర్ బ్యాంక్స్ ఇపుడు అతితక్కువ ధరలతో కొనుగోలు చేయవచ్చు

మంచి బ్రాండ్ యొక్క పవర్ బ్యాంక్స్ పైన, ఫ్లిప్ కార్ట్ గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది మరోకసారి తన ఫెస్టివ్ సేల్ ద్వారా. గొప్ప సామర్ధ్యం మరియు ప్రత్యేకతలు కలిగిన ఈ పవర్ బ్యాంక్ లను అతితక్కువ ధరతో మీ సొంతం చేసుకోండి . ఈ జాబితాలో మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, ఇక్కడ మేము సూచించిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ipro 10400 mAh Power Bank

ఈ ఐప్రో పవర్ బ్యాంక్ 10400 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 212 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది.   

MRP    : Rs. 2,799

తగ్గింపు  : 85%

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 399

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Ambrane 10000 mAh Power Bank

ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 12500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs. 1,799

తగ్గింపు  : 72%

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 499

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Syska 10000 mAh Power Bank

ఈ సిస్కా పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 285 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs. 1,799

తగ్గింపు  : 66% 

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 599

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Philips 11000 mAh Power Bank

ఈ ఫిలిప్స్ పవర్ బ్యాంక్ 10000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs. 2199

తగ్గింపు  : 68%

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 699

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Ambrane 12500 mAh Power Bank

ఈ అంబ్రెన్ పవర్ బ్యాంక్ 12500 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 300 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs.2,199

తగ్గింపు  : 68%

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 699

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Syska 20000 mAh Power Bank

ఈ సిస్కా పవర్ బ్యాంక్ 20000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 285 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs.2,999

తగ్గింపు  : 50% 

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 1,499

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్   

Intex 11000 mAh Power Bank (IT-PB11K)  (Black, Lithium-ion)

ఈ ఇంటెక్స్ పవర్ బ్యాంక్ 11000 mAh సామర్ధ్యాన్ని కలిగివుంటుంది మరియు 280 గ్రాముల బరువుతో తేలికగా ఉంటుంది. 

MRP    : Rs. 1,899

తగ్గింపు  : 68% 

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ ధర : Rs. 599

ఇతర ఆఫర్లు : PhonePe తో 10% క్యాష్ బ్యాక్, SBI  బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్    

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile