మంచి బ్లూటూత్ స్పీకర్ అతితక్కువ ధరతో కొనడానికి ఎదుచూస్తున్నారా? అయితే వీటిని చుడండి

HIGHLIGHTS

వాటి అసలు ధరలో సగానికి పైగా తగ్గింపు ఇప్పుడు Paytm Mall లో...ఇంకెందుకు ఆలస్యం అందుకోండి త్వరగా!

మంచి బ్లూటూత్ స్పీకర్ అతితక్కువ ధరతో కొనడానికి ఎదుచూస్తున్నారా? అయితే వీటిని చుడండి

కేవలం ధర తక్కువే ఇందులో ప్రధానమూలం కాదు, ఇక్కడ ఇచ్చిన లిస్టులో ఉన్న స్పీకర్లు subwoofer, HD, మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ని అందిచేవి కాబట్టి ఇవి మీకు డబ్బు ఆదా చేయడమేకాకుండా మంచి క్వాలిటీ సంగీతానుభూతిని కూడా అందిస్తాయి.    

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kboom B29 Mini 6W Music Wireless Speaker (Assorted)

ఈ కెబూమ్ బ్లూటూత్ స్పీకర్ మీకు 6 వాట్లతో మంచి సౌండ్ని అందిస్తుంది ఇది SD కార్డుకి కూడా సపోర్ట్ చేస్తుంది కూడా కాబట్టి దీనితో మీరు ఎక్కడైనా సరే సంగీతాన్ని ఆనందించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఇది 2000 రూపాయల ధర పలుకుతుంది అయితే Paytm Mall ద్వారా మీకు ఇది 552 రూపాయలకే అందించబడుతుంది.ఇక్కడ నుండి కొనండి.

iBall Musi Cube BT20 Bluetooth Spealer (Brown)

ఈ ఐబాల్ మ్యూజిక్ క్యూబ్ 3వాట్ల RMS శక్తితో సౌండ్ అందిస్తుంది 2 గంటల చార్జింగ్తో ఇది 4 గంటల వరకు పనిచేస్తుంది. ఇందులో కూడా మైక్రో SD కార్డు సౌకర్యం వుంది. దీనిని మీరు మార్కెట్ నుండి కొనడానికి 1199 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. కానీ  Paytm Mall లో మీకు ఇది కేవలం రూ . 603 ధరతో కొనడానికి  అందుబాటులో ఉంటుంది.ఇక్కడ నుండి కొనండి.

Pebble XS Xtraa Small Xtraa Sound Portable Bluetooth Speaker (Black)

ఈ పెబ్బెల్ బ్లూటూత్ స్పీకర్లో ఒక 3W ఆడియో డ్రైవర్ మరియు మంచి subwoofer ద్వారా పూర్తి హై డెఫ్ స్టీరియో సౌండ్ని క్రిస్టల్ క్లియర్ మరియు బలమైన బాస్ తో ఆనందించండి.దీని మార్కెట్ ధర రూ . 1499 ఉండగా  Paytm Mall మీకోసం దీనిని 746 రూపాయలకే అందిస్తుంది. అంటే మీకు 753 రూపాయల సేవింగ్ని అందిస్తుంది.ఇక్కడ నుండి కొనండి.

Zoook ZB-PURE MAGIC Portable Bluetooth Speaker (Black)

ఈ బ్లూటూత్ స్పీకర్ 5W స్పీకర్ తో HD సౌండ్ని అందిస్తుంది క్రిస్పీ బాస్ను కూడా అందిస్తుంది, ఇందులో అదనంగా నోయిస్ కాన్సిలేషన్ తో ఒక మైక్ కూడా ఇచ్చారు. మీరు రూ . 1499 ధర చెల్లించి మరెక్కడైనా కొనవచ్చు, కానీ Paytm Mall నుండి మాత్రం కేవలం రూ . 803 ధరతో మీ సొంతం చేసుకోవచ్చు.ఇక్కడ నుండి కొనండి.

Motorola Sonic Play+ 275 SP007 Stereo Bluetooth Speaker with FM Radio and Micro SD Card Playback (Black)

ఈ మోటరోలా బ్రాండ్ బ్లూటూత్ స్పీకర్ మీకు ఇప్పుడు భారీ తగ్గింపుతో కొనడానికి అందుబాటులోకి వచ్చింది Paytm Mall నుండి. దీని ప్రస్తుత మార్కెట్ ధర రూ . 2999 గా ఉండగా  Paytm Mall మనకి దీనిని కేవలం రూ . 1104 ధరకే అందిస్తుంది. అంటే దాదాపుగా 1895 రూపాయల భారీ సేవింగ్ మీ కోసం ఎదురుచూస్తుందన్నమాట.ఇక్కడ నుండి కొనండి. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile