ఈ బ్లూటూత్ స్పీకర్లపై పేటిఎమ్ మాల్ భారీ క్యాష్ బ్యాక్ తెచ్చిపెట్టింది
ఈ ఆఫర్లు పేటిఎమ్ మాల్లో సోనీ, బోట్, జూక్ మొదలైన బ్లూటూత్ స్పీకర్లపై ఉన్నాయి.
ఎప్పటిలాగే, మరోసారి, మేము మీకు ఆఫర్లు గురించిన కొంత క్రొత్త సమాచారాన్ని తీసుకొచ్చాము, ఈ ఆఫర్లు ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ పేటిఎమ్ మాల్లో అందుబాటులో ఉన్నాయి. నేడు, పేటిఎమ్ మాల్లో కొన్ని బ్లూటూత్ స్పీకర్లపై గొప్ప క్యాష్ బ్యాక్ అందిస్తోంది, దీని తర్వాత ఈ డివైజ్లు తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త బ్లూటూత్ స్పీకర్ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ ఆఫర్లను మీరు పొందవచ్చు.
SurveySony SRS-XB10 Bluetooth Speaker
సోనీ యొక్క బ్లూటూత్ స్పీకర్ ఈ రోజు రూ. 2,719 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు, అయితే ఈ స్పీకర్ ధర రూ .3,199 గా ఉంటుంది, కానీ మీరు పేట్ మాల్ లో AUDIO25 ప్రోమో కోడ్ను ఉపయోగిస్తే, మీరు 800 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ స్పీకర్ 16 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది మరియు దాని కనెక్టివిటీ పరిధి 10 మీటర్లు. ఇక్కడ నుండి కొనండి.
boAt Stone 1000 Splash Resistant Speaker
మీరు ఈ యూనిట్ని కొనదలిచిన వారు స్పీకర్ ఖర్చులో నేడు రూ 750 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీని తరువాత స్పీకర్ రూ . 2,999 నుండి 2249 రూపాయలకు తక్కువ ధరకి చేరుకుంటుంది, అయితే, మీరు ఈ క్యాష్బ్యాక్ కొరకు AUDIO25 ప్రోమో కోడ్ ఉపయోగించాలి. ఇక్కడ నుండి కొనండి.
Zoook ZB-ROCKER BOOMBOX+ 32W 5in1 Speaker
ఈ బ్లూటూత్ స్పీకర్ Paytm Mall ల్లో రూ. 2,980 ధరకే లభిస్తుంది, కానీ AUDIO25 ప్రోమో కోడ్ ద్వారా స్పీకర్ రూ .2,536 ధరతో అందుతుంది. అంటే మీరు ఈ ప్రోమో కోడ్ ను వాడినప్పుడు 745 రూపాయల క్యాష్బ్యాక్ పొందుతారు. ఇక్కడ నుండి కొనండి.
Amazon Echo Dot White
ఈ స్పీకర్ యొక్క ధరలో, 875 రూపాయల క్యాష్బ్యాక్ అందిస్తోంది పేటిఎమ్ మాల్, దాని తరువాత స్పీకర్ రూ . 3,499 కి బదులుగా రూ . 3,149 రూపాయల ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ క్యాష్బ్యాక్ పొందడానికి, AUDIO25 ప్రోమో కోడ్ ను ఉపయోగించండి. ఇక్కడ నుండి కొనండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile