BSNL సరికొత్త ఆఫర్ …..!!! 298 రూపీస్ కే అన్నీ….!!!

BSNL  సరికొత్తగా ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా  FRC 298 అనే ఒక న్యూ డేటా  ప్యాక్‌ ను అందుబాటులో కి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో జాయిన్ అయిన కొత్త యూజర్లు ఈ ప్యాక్‌ లో యూజర్స్ కి డైలీ 1జీబీ  తో పాటుగా  అన్‌లిమిటెడ్ కాలింగ్   సౌకర్యం కూడా  లభిస్తుంది. ఈ ప్యాక్ యొక్క వాలిడిటీ 56 డేస్ . అయితే  ఈ ప్రమోషనల్ ఆఫర్ 180 రోజులు  అంటే ఆగష్టు 7 2017 నుంచి నవంబర్ 4 2017  వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఫ్లిప్కార్ట్ లో మొబైల్స్ అండ్ ఇంకా ఎన్నో భారీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80 % పైగా డిస్కౌంట్స్ …..!!!

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :