Good News …!!! BSNL నుంచి Rs. 49 లో కొత్త ప్లాన్ …!!! చక్కగా 3GB డేటా మీదే…!!!

BSNL  మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది . ఈ కొత్త ప్లాన్ యొక్క ధర Rs. 49 మరియు ఈ ప్లాన్ పేరు ప్రతిభా  ప్లాన్ . ఈ ప్లాన్ స్టూడెంట్స్ కోసం ప్రవేశపెట్టబడింది .  మరియు  ఆంధ్రా అండ్ తెలంగాణ సర్కిల్స్  లో అందుబాటులో కలదు .

ఈ కొత్త ఆఫర్ కింద వాయిస్ కాలింగ్ అండ్  డేటా లాభం లభిస్తుంది .  అయితే ఈ కొత్త ప్లాన్ కేవలం BSNL  యూజర్స్ కి  అందుబాటులో కలదు .  రీఛార్జ్ టైం లో మీరు స్టూడెంట్ id  అవసరమవుతుంది . 

 ఇక ఈ ప్లాన్ లో లాభాలు చూస్తే Rs. 20  ఫ్రీ టాక్ టైం  అండ్ 300  లోకల్ అండ్ నేషనల్  SMS 30  రోజులకు లభ్యం .  దీనిలో 30  రోజులకు  3GB  డేటా లభిస్తుంది

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :