ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫయర్ల పైన గొప్ప తగ్గింపు ధరలు ప్రకటించిన అమెజాన్ ఇండియా
మంచి శుభ్రమైన గాలిని పొందవచ్చు ఇప్పుడు మీ బడ్జెట్ ధరలో.
ప్రస్తుత కాలంలో, గాలి చాల కలుషితంగా మారుతున్నట్లు మనకు తెలుసు. అయితే, అలాంటి సమస్యని సరిచేయడం కోసమే ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు పనిచేస్తాయి. మన గదిలోని చెడుగాలిని తీసివేసి శుభ్రమైన మంచి గాలిని ఇవి మనకి అందిస్తాయి. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ ఎయిర్ ప్యూరిఫయర్ల పైన చాల డిస్కౌంట్ దొరుకుతుంది. వీటిలో అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తున్న వాటిని ఒక జాబితాగా మీకోసం అందిస్తున్నాము.
SurveyKENT Aura Room Air Purifier 45-Watt with HEPA Technology (White)
ఈ కెంట్ ఎయిర్ ప్యూరిఫయర్ ఒక బెడ్ రూమ్ లోని గాలిని శుభ్రపరచడానికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 15,990 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 8,299 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా దీనిపైన 7,941 రూపాయల తగ్గింపును అందిస్తుంది కనుక. ఇక్కడ నుండి కొనండి.
Dr. Morepen 49W Room Air Purifier APF-01 with HEPA Filter, Effective Area 400Sq.Ft.
ఈ డాక్టర్ మోర్ఫెన్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 15,000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 6,701 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 8,299 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
Honeywell HAC25M1201W 53-Watt Room Air Purifier
ఈ హానివెల్ ఎయిర్ ప్యూరిఫయర్ ఒక గదికి చక్కగా సరిపోతుంది. దీని మీరు మార్కెట్లో 11,490 రూపాయల ధర చెల్లించి కొనవచ్చు. అయితే, అమెజాన్ నుండి దీనిని కేవలం 9,999 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే , అమెజాన్ ఇండియా దీనిపైన 1,491 రూపాయల తగ్గింపును అందిస్తుంది ఈ ప్రొడెక్టు పైన. ఇక్కడ నుండి కొనండి.
JSB HF121 Dust Proof Home Air Purifier, Ionizer and UV Sterilizer with HEPA Filter
ఈ జె ఎస్ బి ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 19,500 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 10,501 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 8,999 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
Ooze H3O Ve1 7-Stage Purification 370 Sq. Ft., 235M3/Hr. Indoor Air Purifier With Remote Control
ఈ ఊజ్ ఎయిర్ ప్యూరిఫయర్ చాలరకాల బాక్టీరియాల నుండి రక్షిస్తుంది. దీని మీరు కొనడానికి సాధారణంగా 16,999 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. కానీ ప్రస్తుతం, అమెజాన్ దీనిపైన 9,100 రూపాయల తగ్గింపు అందిస్తుంది కాబట్టి దీని తర్వాత ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ని రూ . 7,899 ధరతో కొనుక్కోవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile