అమేజాన్ పండుగ సేల్ నుండి రీఫ్రిజిరేటర్ల పైన మంచి డీల్స్ అందుకోండి

HIGHLIGHTS

ఈ సేల్ ద్వారా అనేకమైన ప్రొడక్టుల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది.

అమేజాన్ పండుగ సేల్ నుండి రీఫ్రిజిరేటర్ల పైన మంచి డీల్స్ అందుకోండి

దీపావళి పండుగ సందర్భంగా, అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ముచ్చటగా మూడవసారి వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేకమైన ప్రొడక్టుల పైన చాల గొప్ప డీల్స్ అందిస్తోంది. ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న సింగిల్ డోర్ రీఫ్రిజిరేటర్లలో కొన్ని మంచి డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను . అల్లాగే మీకు నచ్చిన ఒక రీఫ్రిజిరేటర్ ని ఇక్కడ అందించిన LINK పైన నొక్కడం ద్వారా ఈ ఆఫర్లతో నేరుగా కోనవచ్చు.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Whirlpool 190 L Direct Cool Single Door 3 Star 

ఈ Whirlpool యొక్క190  లీటర్ల,సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,250 రూపాయల జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,590 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.   

Samsung 192 L 1 Star Direct Cool Single Door

ఈ Samsung యొక్క 192 లీటర్ల, సింగల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,500 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,799 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Godrej 200 L 3 Star Direct-Cool Single

ఈ Godrej యొక్క 200 లీటర్ల, సింగల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ Rs. 13,990 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 21% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Haier 195 L 5 Star Direct-Cool Single-Door

ఈ Haier యొక్క 195 లీటర్ల, డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ Rs. 18,400 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 21% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 12,799 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Aisen 195L 3 Star Direct Cool Single Door

ఈ Aisen  యొక్క 195 లీటర్ల,  డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ Rs. 17,950 జాబితా ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని పైన 44% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత దీనిని Rs. 9,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. Axis Bank మరియు Citi బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డుతో చెల్లింపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు. కొనడానికి ఈ LINK పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile