ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మరోసారి బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఇది ప్రీమియం సెటప్ తో వచ్చిన లేటెస్ట్ సౌండ్ బార్

థియేటర్ ఫీల్ అందించే సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ మరోసారి బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ ఇటీవల సేల్ తర్వాత లాంచ్ రేటుతో లిస్ట్ అయ్యింది. అయితే, ఇప్పుడు మరోసారి అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఇది ప్రీమియం సెటప్ తో వచ్చిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు థియేటర్ ఫీల్ అందించే సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ రోజు అమెజాన్ అందించిన ఈ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

జెబ్రోనిక్స్ ప్రీమియం 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై ఈరోజు 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఆల్ బ్యాంక్ కార్డ్ రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 33,999 రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. Buy From Here

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రానిక్స్ ప్రీమియం సౌండ్ బార్ గొప్ప సరౌండ్ సౌండ్ అందించే 7.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో పైన అండ్ ముందు సౌండ్ అందించే స్పీకర్ కలిగిన రెండు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇక ప్రధాన యూనిట్ బార్ విషయానికి వస్తే, ఇందులో ముందు మూడు స్పీకర్ మరియు మూడు ట్వీటర్ తో పాటు రెండు అప్ అండ్ రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది.

ZEBRONICS 7.2.4 Dolby Atmos soundbar deal

ఇక బాస్ కోసం ఈ సౌండ్ బార్ ప్రత్యేకమైన సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇందులో రెండు పవర్ ఫుల్ ఉఫర్స్ జతగా ప్యాసివ్ రేడియేటర్ ఉం ఉంటాయి. ఈ సబ్ ఉఫర్ టోటల్ 300W డీప్ అండ్ గ్రౌండ్ షేకింగ్ బాస్ సౌండ్ అందిస్తుంది. ఇక టోటల్ సౌండ్ అవుట్ పుట్ చూస్తే, ఈ సౌండ్ బార్ మొత్తంగా 1100W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

Also Read: Vivo V70 FE 5G: ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరాతో రిలీజ్ అయ్యింది.!

ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ, డిటిఎస్: X మరియు జెబ్రోనిక్స్ Acoustics Max సౌండ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ USB, HDMI eARC, AUX, ఆప్టికల్ తో పాటు బ్లూటూత్ 5.3 సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo