వీధి మొత్తం షేక్ చేసే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి చవక ధరలో అందుకోండి.!

Highlights

.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి చవక ధరలో సేల్

ఏకంగా 10 వేల రూపాయల తక్కువ ధరలో ఈరోజు మీకు లభిస్తుంది

ఈ సౌండ్ బార్ 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది

వీధి మొత్తం షేక్ చేసే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి చవక ధరలో ఈరోజు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఇది గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. కేవలం ఫీచర్స్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ 900W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఇది ఏకంగా 10 వేల రూపాయల తక్కువ ధరలో ఈరోజు మీకు లభిస్తుంది.

7.1.2 Dolby Atmos ఆఫర్ ఏమిటి?

2025 లో ZEBRONICS విడుదల చేసిన సింపుల్ అండ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ BAR 9920 ఈరోజు అతి చవక ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఏకంగా రూ. 10,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా దీపావళి పండుగ సేల్ నుంచి కూడా ఇదే ఆఫర్ ధరలో సేల్ అయ్యింది.

ఈ సౌండ్ బార్ పైన కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు, రూ. 1,350 రూపాయల భారీ PNB బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా మీరు అందుకోవచ్చు. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 22649 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది మంచి పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ గా ఉంటుంది.

7.1.2 Dolby Atmos ఫీచర్స్ ఏమిటి?

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 900W పవర్ ఫుల్ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు 7.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా వైర్లెస్ సెటప్ తో ఉంటుంది మరియు చాలా సింపుల్ గా సెట్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడింది. ఈ సౌండ్ బార్ సెటప్ లో కేవలం ఒక బార్ మరియు 12 బిగ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ మాత్రమే ఉంటాయి. అయితే, ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో ఫ్రంట్, సైడ్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి.

ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ రూమ్ మొత్తం తిరిగే ఫుల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది 12 ఇంచ్ సబ్ ఉఫర్ తో మీ వీధి మొత్తానికి వినిపించే సూపర్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది పెద్ద హాల్ లో సైతం గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది 7.1.4 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile