Soundbar Deal: కేవలం రూ. 4000 ధరలో జబర్దస్త్ 160W సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. చవక ధరలో HDMI Arc మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ తో పాటు 160W జబర్దస్త్ సౌండ్ ను ఈ సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ జబర్దస్త్ సౌండ్ బార్ ఆఫర్, ధర మరియు ఫీచర్స్ వివరంగా అందిస్తున్నాను. 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Soundbar Deal: ఏమిటి ఈ డీల్
ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ pTron లేటెస్ట్ గా మార్కెట్లో విడుదల చేసిన Jazz Pro 160W సౌండ్ బార్ ఈరోజు ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 73 శాతం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డీల్ ను అమెజాన్ ఇండియా అందించింది మరియు ఈరోజు ఈ డీల్ అందుబాటులో వుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ చెక్ చేయడానికి Check Here పై నొక్కండి.
ఈ సౌండ్ బార్ అతి చవక ధరలో లభించే ఏకైక 160W సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, మొబైల్ లేదా నేరుగా సినిమాలు ప్లే చేసేలా మల్టీ కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి ఫంక్షన్ కలిగిన రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది. ఇందులో BASS ని మాన్యువల్ గా సరిచేసుకోవచ్చు మరియు ఇందులో అందించిన మూడు మ్యూజిక్ మోడ్స్ తో కూడా సౌండ్ సెట్ చేసుకోవచ్చు.
ఇక ఈ సౌండ్ బార్ ఇతర వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ 160W సౌండ్ అందించే 2.1 ఛానల్ సౌండ్ బార్. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ కి జతగా పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్లీక్ మరియు హౌస్ డెకరేషన్ డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది.