భారీ డిస్కౌంట్ తో 10 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ Dolby 5.1 సౌండ్ బార్.!
పవర్ ఫుల్ సౌండ్ బార్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో లభిస్తోంది
Dolby 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ ధమాకా డీల్ అందించింది
ఈ సౌండ్ బార్ ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది
పవర్ ఫుల్ సౌండ్ బార్ ను డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో దొరికినప్పుడు కొనాలని ఎదురు చూస్తున్న వారికి బెస్ట్ డీల్ ఈరోజు లభిస్తోంది. ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ జీబ్రానిక్స్ యొక్క Dolby 5.1 సౌండ్ బార్ పైన అమెజాన్ అందించిన డీల్ ను పరిశీలించవచ్చు. ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ పైన అందించిన ఆఫర్ తో 10 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది.
SurveyZEBRONICS Dolby 5.1 : ఆఫర్
జీబ్రానిక్స్ లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ZEBRONICS Zeb-Juke BAR 9500WS PRO Dolby 5.1 సౌండ్ బార్ ఈరోజు 76% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డుతో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 10,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. Buy From Here
Also Read: Realme GT6 కీలకమైన ఫీచర్స్ విడుదల చేసిన కంపెనీ.. ఈసారి అస్సలు తగ్గడం లేదుగా.!
Zeb-Juke BAR 9500WS PRO: ఫీచర్లు
ఈ సౌండ్ బార్ టోటల్ 525 వాట్స్ పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 150 వాట్స్ సబ్ ఉఫర్, 225 వాట్స్ సౌండ్ అందించే బార్ మరియు 75 వాట్స్ సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు రియర్ శాటిలైట్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ జీబ్రానిక్స్ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, AUX మోడ్ మరియు వైర్లెస్ BT v5.0 వంటి ఆల్ రౌండ్ కనెక్టవిటీ సపోర్ట్ లతో వస్తుంది.

ఈ సౌండ్ బార్ లో DOLBY AUDIO సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది మరియు ఇది 5.1 ఛానెల్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే వైర్లెస్ శాటిలైట్ రియర్ స్పీకర్ లతో ఎటువంటి వైర్ల బెడద లేకుండా క్లీన్ సెటప్ కి సహకరిస్తుంది. అంతేకాదు, పవర్ఫుల్ BASS మరియు క్రిస్పీ సౌండ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ సౌండ్ బార్ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 01 వేల బడ్జెట్ లో పవర్ ఫుల్ డాల్బీ 5.1 సౌండ్ బార్ ను కోరుకునే వారికి మంచి ఆప్షన్ లలో ఒకటిగా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile