భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లోనే Dolby Atmos Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఒకటి ఆఫర్ చేస్తోంది

Dolby Atmos Soundbar ను గొప్ప డిస్కౌంట్ తో కేవలం 7 వేల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది

అమెజాన్ డీల్ ద్వారా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

అమెజాన్ ఇండియా ఈరోజు బెస్ట్ సౌండ్ బార్ డీల్ ఒకటి ఆఫర్ చేస్తోంది. ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క Dolby Atmos Soundbar ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. అమెజాన్ ఈరోజు అందించిన ఈ డీల్ ద్వారా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Dolby Atmos Soundbar : ఏమిటా ఆఫర్?

జెబ్రోనిక్స్ యొక్క బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Jukebar 1000 పై ఈరోజు అమెజాన్ ఇండియా 65% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 7,999 డిస్కౌంట్ ధరకు అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ రోజు లభిస్తున్న ఈ [పరిచే సెగ్మెంట్ లో ఇండియన్ మార్కెట్లో లభించే ఏకైక సౌండ్ బార్ (సబ్ ఉఫర్ తో కలిపి) గా ఇది నిలుస్తుంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 799 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ EMI తో కొనే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 7,200 రూపాయల అతి తక్కువ రేటుకు పొందవచ్చు. Buy From Here

Also Read: లేటెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ తో 25 వేల బడ్జెట్ లో లభిస్తోంది.!

జెబ్రోనిక్స్ Dolby Atmos Soundbar : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ మొత్తంగా 200W సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీసెంట్ సౌండ్ అందిస్తుందని అమెజాన్ కస్టమర్ల నుంచి రివ్యూలు మరియు 4.0 రేటింగ్ అందుకుంది.

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI (eARC), ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 పోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :