ఈరోజు అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్లూటూత్ స్పీకర్లు
అమెజాన్ ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన ఆఫర్లను అందించింది
ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్
మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో కొనగల బ్లూటూత్ స్పీకర్లు
అమెజాన్ ఈరోజు కొన్ని బ్లూటూత్ స్పీకర్ల పైన ఆఫర్లను అందించింది. మంచి సౌండ్ అందించడంతో పాటుగా మీకు నచ్చిన వారిని ఇంప్రెస్ చెయ్యడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నవారి కోసం కూడా ఉపయోగపడతాయి. అమేజాన్ ఇండియా నుండి ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. మంచి డిస్కౌంట్ తో కేవలం బడ్జెట్ ధరలో కొనగల బ్లూటూత్ స్పీకర్లలో టాప్ 5 డీల్స్ ఇక్కడ చూడవచ్చు.
Survey1. Mivi Play
Price : Rs.1,999
ఆఫర్ Price : Rs.899
ఈ Mivi యొక్క బ్లూటూత్ స్పీకర్ చూడగానే ఆకట్టుకునే విధంగా డిజైన్ చెయ్యబడింది మరియు ఆరు అంధమైన రంగులలో లభిస్తుంది. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండడం వలన దీన్ని చాలా సులభంగా క్యారీ చెయ్యవచ్చు. అయితే, చిన్నగా కనిపించినా కూడా ఈ స్పీకర్ శక్తితో గొప్ప BASS మరియు పవర్ ఫుల్ సౌండ్ ను అందిస్తుంది. Buy From Here
2. boAt Stone 170
Price : Rs.1,999
ఆఫర్ Price : Rs.1,299
బోట్ నుండి వచ్చిన ఈ boAt Stone 170 చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX7 సర్టిఫికేషన్ తో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 6 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. సౌండ్ పరంగా, ఇందులో అందించిన 5 వాట్స్ స్పీకర్ తో చక్కని సౌండ్ ని మీకు అందిస్తుంది. ఇది కూడా అందమైన ఆరు కలర్ అషన్లల్లో లభిస్తుంది. Buy From Here
3. TAGG Sonic Angle Mini
Price : Rs.1,990
ఆఫర్ Price : Rs.899
TAGG Sonic Angle Mini కూడా చాలా గట్టిగా ఉంటుంది మరియు నీటిలో వేసినా కూడా ఎటువంటి నష్టం కలగని విధంగా IPX7 ద్రువీకరణతో వస్తుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరంగా 10 గంటల వరకూ మ్యూజిక్ ని అందిస్తుంది. అంతేకాదు, ముచ్చటైన 3 మంచి కలర్ ఎంపికలతో లభిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే, ఇది ప్రీమియం HD సౌండ్ తో ఆకట్టుకుంటుంది. Buy From Here
4.Zebronics ZEB-COUNTY
Price : Rs.999
ఆఫర్ Price : Rs.519
Zebronics బ్రాండ్ నుండి వచ్చిన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నా గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది గరిష్టంగా 9 అందమైన కలర్ లలో లభిస్తుంది. చాలా చాలా తక్కువ ధరలో లభించే బ్లూటూత్ స్పీకర్. Buy From Here
5.pTron Quinto
Price : Rs.2,899
ఆఫర్ Price : Rs.749
pTron బ్రాండ్ నుండి వచ్చిన ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ గరిష్టంగా 6 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది లైట్ వెయిట్ 5W స్పీకర్ తో మంచి సాబును అందించ గలదు. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీతో వస్తుంది మరియు డైనమిక్ సౌండ్ అందించగలదు. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile