అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది
బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన మంచి డీల్స్
భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను కూడా అందించింది
ఈ సౌండ్ బార్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు
అమెజాన్ ఈరోజు బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. వాటిలో కొన్ని బ్రాండెడ్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లను కూడా అందించింది. అంతేకాదు, అధిక డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆఫర్లను కూడా ఈ సౌండ్ బార్స్ పైన ఆఫర్ చేస్తోంది. కాబట్టి, ఈ సౌండ్ బార్స్ ను చాలా చవక ధరకే పొందవచ్చు. అందుకే, ఈరోజు మంచి ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందించాను.
Survey1.boAt Aavante Bar 1250
డిస్కౌంట్ ధర: Rs.6,499
boAt నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే గొప్ప సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
2.ZEBRONICS Zeb-Juke Bar 3800
డిస్కౌంట్ ధర: Rs.6,135
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ లేకుండా వస్తుంది. అయితే, ఇది క్వాడ్ స్పీకర్ సెటప్ మరియు స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు HDMI Arc సపోర్ట్ మీకు అందుతుంది. ఇందులో మీకు హై డెఫినేషన్ సౌండు అందుతుంది. Buy From Here
3.Creative Stage 2.1 Soundbar
డిస్కౌంట్ ధర: Rs.7,951
క్రియేటివ్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. Buy From Here
4. Blaupunkt SBW100 120 Watt 2.1
డిస్కౌంట్ ధర: Rs.7,499
బ్లూపంక్ట్ సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
5.Zoook Rocker Studio 160 Watt
డిస్కౌంట్ ధర: Rs.4,999
Zoook బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టిక్ తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈ సౌండ్ బార్ హెవీ సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile