కేవలం 8 వేల బడ్జెట్ లో Sony Dolby Soundbar కావాలా, అయితే ఈ డీల్ మిస్ అవ్వకండి.!
సౌండ్ బార్ ను జత చేయడం ద్వారా మీ టీవీ లో సినిమా చూసిన అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది
కేవలం 7 వేల బడ్జెట్ లో Sony Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్
అమెజాన్ ఇండియా రోజు సోనీ యొక్క లేటెస్ట్ 2.0 ఛానల్ సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది
స్మార్ట్ టీవీ కి తగిన సౌండ్ బార్ ను జత చేయడం ద్వారా మీ స్మార్ట్ టీవీ లో సినిమా లేదా సిరీస్ చూసిన అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది. అంతేకాదు, పొద్దున్నే భక్తి పాటలతో పాటు మీ మూడ్ ను బట్టి గొప్ప మ్యూజిక్ ను కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు. అదే, సోనీ వంటి ప్రముఖ సౌండ్ బార్ అయితే ఈ అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది. అయితే, సోనీ బ్రాండ్ యొక్క సౌండ్ బార్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది కొంచెం ఆలోచిస్తారు. అయితే, ఈరోజు మీకోసం గుడ్ న్యూస్ అందించి అమెజాన్ ఇండియా, భారీ ఆఫర్స్ తో కేవలం 8 వేల బడ్జెట్ లో Sony Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ అందించింది.
SurveySony Dolby Soundbar : డీల్స్
అమెజాన్ ఇండియా రోజు సోనీ యొక్క లేటెస్ట్ 2.0 ఛానల్ సౌండ్ బార్ పై ఈ డీల్స్ అందించింది. HT-S100F 2.0 Ch మోడల్ నెంబర్ కలిగిన సౌండ్ బార్ ఈ బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,990 రూపాయల ధరతో వచ్చింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి 33% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,990 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది.

అదనంగా, ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై 7.5% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ (Axis) కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,240 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Flipkart Year End Sale నుంచి 23 వేలకే శాంసంగ్ 4K Smart TV అందుకోండి.!
Sony Dolby Soundbar : ఫీచర్స్
ఈ సోనీ సౌండ్ బార్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లిమ్ అండ్ ప్రీమియం సౌండ్ బార్ లలో ఒకటిగా ఉంటుంది. ఇది 2.0 చానల్ ఆడియో ఫీచర్ తో వస్తుంది. అంటే, ఇందులో రెండు స్పీకర్లు ఉంటాయి. ఇది మీ స్మార్ట్ టీవీ కి మంచి పార్ట్నర్ గా ఉంటుంది. సినిమాలు, TV షోలు మరియు మ్యూజిక్ కోసం కోసం ఇది గొప్ప ఆప్షన్ గా ఉంటుంది మరియు స్పష్టమైన స్టీరియో ఆడియో అనుభూతిని ఇస్తుంది.
ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది మరియు ఇది క్లియర్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని సౌండ్ ఫీల్డ్‌గా అందిచడానికి సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు ఇది సోనీ ఆడియో ట్యూనింగ్ తో జతగా అందించిన Bass Reflex స్పీకర్లతో జతగా ప్రీమియం ట్వీటర్ లతో మీరు అవాక్కయ్యే క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ పరంగా, HDMI ARC, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ ఆప్షన్లను ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ డిజైన్ విషయానికి వస్తే, ఇది చాలా స్లిమ్ అండ్ మోడ్రన్ డిజైన్ తో ఉంటుంది. ఇది మీ టీవీ స్టాండ్ క్రింద లేదా టీవీ మీ టీవీ క్రింద గోడపై చాలా గొప్పగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈరోజు లభిస్తున్న బడ్జెట్ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ బెస్ట్ డీల్ గా ఉంటుంది. అంతేకాదు, డాల్బీ ఆడియో సపోర్ట్ తో మీ టీవీలో సినిమాలు మరియు పాటలు రెండింటి అనుభూతి మరో స్థాయిలో ఉంటుంది.