Sony 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది .. కానీ ఒక్క రోజు మాత్రమే ఛాన్స్.!

HIGHLIGHTS

Sony 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ బిగ్ డీల్ అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది

ఇది నిజమైన 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుందని అధిక రివ్యూలు మరియు రేటింగ్ అందుకుంది

Sony 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది .. కానీ ఒక్క రోజు మాత్రమే ఛాన్స్.!

Sony 5.1 Dolby సౌండ్ బార్ అమెజాన్ సేల్ బిగ్ డీల్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. కానీ ఈ బిగ్ డీల్ అవకాశం కేవలం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదేమిటి ఇంత గొప్ప ఆఫర్ ఒక్కరోజు మాత్రమే ఎందుకు అందుబాటులో ఉంటుంది? అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఆఫర్ పై ఉన్న సస్పెన్స్ మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఆఫర్ అండ్ ఫీచర్స్ తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony 5.1 Dolby Soundbar : ఆఫర్

సోనీ రియల్ 5.1 ఛానల్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ మోడల్ HT-S20R ప్రైస్ ఈ మధ్య కాలంలో దాదాపు 16 వేల రూపాయల వరకు చేరుకుంది. అయితే, ఈ రోజు అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ని గొప్ప డిస్కౌంట్ తో రూ. 14,989 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సోనీ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Sony 5.1 Dolby soundbar Deal on amazon great freedom sale 2026

ఈ సౌండ్ బార్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 13,239 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో ఆకట్టుకునే డీల్ గా ఉంటుంది. ఈ ఆఫర్ పొందాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేయండి.

Also Read : Haier 43 Smart Tv పై అమెజాన్ సేల్ ఆఫర్ ప్రైస్ చూస్తే కళ్ళు మూసుకొని కొనేస్తారు.!

Sony 5.1 Dolby Soundbar : ఫీచర్స్

ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మూడు స్పీకర్లు కలిగిన బార్ డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ కలిగిన టోటల్ స్పీకర్ సెటప్ తో టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది నిజమైన 5.1 సరౌండ్ సౌండ్ అందిస్తుందని అధిక రివ్యూలు మరియు రేటింగ్ అందుకుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ టెక్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు అనలాగ్ వంటి మల్టీ కనెక్టవిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ప్రైస్ అమెజాన్ సేల్ తర్వాత మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile