LG Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

LG Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది

బడ్జెట్ ధరలో ప్రీమియం సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు

మంచి సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది

LG Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

LG Soundbar భారీ డిస్కౌంట్ తో 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది. బడ్జెట్ ధరలో ప్రీమియం సౌండ్ బార్ కోసం చూసే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ స్మార్ట్ టీవీకి సరైన జోడిగా ఉంటుంది మరియు బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG Soundbar: డీల్

ఎల్ జి యొక్క బడ్జెట్ సౌండ్ బార్ SP2 మోడల్ ఈరోజు ఈ బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ 57% డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 6,490 ధరతో లిస్ట్ అయ్యింది.

best LG Soundbar Deal on amazon

ఈ సౌండ్ బార్ పై రూ. 649 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,841 రూపాయల రూపాయల ఆఫర్ ధరలో. లభిస్తుంది ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: iQOO 15R Price: ఐకూ లేటెస్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

LG Soundbar: ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్యాబ్రిక్ తో చుట్టబడి చాలా ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. అయితే, ఈ సౌండ్ బార్ తో సెపరేట్ బార్ సబ్ ఉఫర్ కలిగి ఉండదు. కానీ, బిల్ట్ ఇన్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ బార్ మధ్యలో బిల్ట్ ఇన్ సబ్ ఉఫర్ మరియు రెండు వైపులా పావుర స్పీకర్ సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఇందులో డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు కూడా ఉంటాయి. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 100W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ AI Sound Pro సౌండ్ సపోర్ట్ మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI ఇన్ అండ్ అవుట్, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి సౌండ్ బార్ ఎక్కువ స్పేస్ తీసుకోకుండా స్మార్ట్ టీవీ తో జతగా మంచి సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo