LG Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!

LG Dolby Atmos సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!
HIGHLIGHTS

LG Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది

ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రీజనబుల్ ధరకు లభిస్తుంది

ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు

LG Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో విడుదలైన ఈ ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రీజనబుల్ ధరకు లభిస్తుంది. స్మార్ట్ టీవీకి తగిన పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ కోసం చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.

LG Dolby Atmos Soundbar: డీల్

LG యొక్క డాల్బీ సౌండ్ బార్ LG S75Q 3.1.2ch పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 65% భారీ డిస్కౌంట్ ను అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 20,990 ధరకు సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో రూ. 1,500 ఆఫర్ తో కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 19,490 డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

Also Read: Airtel New Plans: ఎయిర్టెల్ రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించింది.!

LG Dolby Atmos Soundbar: ఫీచర్స్

ఈ LG సౌండ్ బార్ మూడు ఫ్రంట్ ఫైరింగ్ మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అంటే, ఇది 3.1.2 ఛానల్ సెటప్ తో ఉంటుంది మరియు టోటల్ 380W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ LG సౌండ్ బార్ HDMI Arc, HDMI in, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు Simplink సపోర్ట్ తో వస్తుంది.

LG Dolby Atmos Soundbar

ఈ LG సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది సూపర్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ BASS తో పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ Meridian సిరీస్ సౌండ్ బార్ మరియు ప్రీమియం సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo