LG 300W Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ సౌండ్ అందించే LG సౌండ్ బార్ ను ఈరోజు తక్కువ ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై గొప్ప బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే బ్రాండెడ్ సౌండ్ బార్ కొనాలని చూస్తుంటే, ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
LG 300W Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
ఎల్ జి పవర్ ఫుల్ 2.1 ఛానల్ సౌండ్ బార్ LG S40T ఈరోజు ఈ డీల్స్ తో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో రూ. 12,988 ఆఫర్ ధరకి రెండు సైట్స్ నుంచి లిస్ట్ అయ్యింది.
ఈ సౌండ్ బార్ పై ALL Banks Card పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ అమెజాన్ ప్రకటించింది. అయితే, HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,299 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను 12 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఈ సౌండ్ బార్ ను సొంతం చేసుకోవచ్చు. Buy From Here
ఈ LG సౌండ్ బార్ రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 300W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ LG సౌండ్ బార్ ను కొత్త Crest Design డిజైన్ తో అందించింది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Audio మరియు DTS Digital సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు మీ ఇంటిని షేక్ చేసే BASS మరియు లీనమయ్యే సరౌండ్ సౌండ్ అంధిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, ఆప్టికల్ మరియు HDMI కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా వస్తుంది.