LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తుంది

మీ స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ మూడు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. మీ స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈ రోజు అమెజాన్ అందిస్తున్న ఈ బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ మూడు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్

గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో LG అందించిన 3.1.3 సౌండ్ బార్ మోడల్ S77TY పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ను గత సంవత్సరం రూ. 44,990 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 18,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ పై HSBC, Yes Bank, Federal Bank మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 25,490 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: SAMSUNG Galaxy S25 Edge 5G అతి సన్నని ఫోన్ గా అవతరించింది.!

LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంటే, ఈ సెటప్ లో ఎదురు మూడు స్పీకర్లు మరియు పైన మూడు స్పీకర్లు కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ అందించే బార్ మరియు గొప్ప BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ Dolby Atmos, డాల్బీ డిజిటల్, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS:X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 24-bit/96kHz Hi-Res ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచ్చి ఆఫర్ ధరకు అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :