LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. మీ స్మార్ట్ టీవీ కి తగిన బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈ రోజు అమెజాన్ అందిస్తున్న ఈ బెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ మూడు అప్ ఫైరింగ్ స్పీకర్స్ కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
LG 3.1.3 Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్స్
గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో LG అందించిన 3.1.3 సౌండ్ బార్ మోడల్ S77TY పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ను గత సంవత్సరం రూ. 44,990 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 18,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 26,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఈ సౌండ్ బార్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ పై HSBC, Yes Bank, Federal Bank మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్స్ పై రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 25,490 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
ఈ ఎల్ జి సౌండ్ బార్ 3.1.3 సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 400W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంటే, ఈ సెటప్ లో ఎదురు మూడు స్పీకర్లు మరియు పైన మూడు స్పీకర్లు కలిగి గొప్ప సరౌండ్ సౌండ్ అందించే బార్ మరియు గొప్ప BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ Dolby Atmos, డాల్బీ డిజిటల్, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS:X సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 24-bit/96kHz Hi-Res ఆడియో సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచ్చి ఆఫర్ ధరకు అందుకోవచ్చు.