అమెజాన్ ప్రైస్ కట్ తో True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!

HIGHLIGHTS

True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ ప్రైస్ కట్ ప్రకటించింది

ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఈ రోజు రూ. 6,000 రూపాయల ప్రైస్ కట్ తో ఆఫర్ ధరలో లభిస్తుంది

ఇండియాలో GoVO లేటెస్ట్ గా విడుదల చేసిన True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ భారీ ప్రైస్ కట్ ప్రకటించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి బెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ గత నెలే ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈ సౌండ్ బార్ ఈ రోజు రూ. 6,000 రూపాయల ప్రైస్ కట్ తో ఆఫర్ ధరలో లభిస్తుంది.

True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : డీల్

గోవో గత నెల GoSurround 1000 Pro మోడల్ సౌండ్ బార్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ను మంచి డిజైన్ మరియు సౌండ్ ఫీచర్స్ తో రూ. 23,999 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది. అయితే, అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ పై రూ. 6,000 భారీ ప్రైస్ కట్ విధించి కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ పై కేవలం ప్రైస్ కట్ మాత్రమే కాదు మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా నుంచి HSBC, Kotak మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,749 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Lava Bold N1 5G : బడ్జెట్ సిరీస్ నుంచి ప్రీమియం డిజైన్ ఫోన్ వస్తోంది..!

True 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

గోవో 2026 లో లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ మరియు లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 800W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ కంప్లీట్ గా వైర్లెస్ సెటప్ తో కలిగి ఉంటుంది కాబట్టి ఎటువంటి వైర్లు లేకుండా ఇంటిలో సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ట్రూ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో 3D సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMi Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :