గొప్ప సౌండ్ అందించే boAt Dolby Atmos సౌండ్ బార్ ఆల్ టైమ్ తక్కువ ప్రైస్ లో లభిస్తోంది.!
మీ స్మార్ట్ టీవీ కోసం మంచి సౌండ్ అందించే లేటెస్ట్ సౌండ్ బార్
గొప్ప సౌండ్ అందించే boAt Dolby Atmos సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు
ఈ సౌండ్ బార్ ఫుల్ సరౌండ్ సౌండ్ సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది
మీ స్మార్ట్ టీవీ కోసం మంచి సౌండ్ అందించే లేటెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తుంటే, గొప్ప సౌండ్ అందించే boAt Dolby Atmos సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే, ఈ బోట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ మార్కెట్ లో విడుదలైన తర్వాత ఫస్ట్ టైమ్ ఈరోజు ఆల్ టైమ్ తక్కువ ప్రైస్ లో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఫుల్ సరౌండ్ సౌండ్ సెటప్ తో మంచి సౌండ్ అందిస్తుంది మరియు మీకు బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది.
SurveyboAt Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్
బోట్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000DA ఈరోజు అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 66% భారీ డిస్కౌంట్ అందించి రూ. 12,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ తీసుకునే యూజర్లకు రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్స్ తో ఈ బోట్ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ బడ్జెట్ ప్రైస్ లో 5.1 ఛానల్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఈ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్స్ సాధారణంగా 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి. అయితే, ఈ సౌండ్ బార్ మీకు కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. Buy From Here
Also Read: Jio Free Offer: జియో సిమ్ వాడుతుంటే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ ఇప్పుడే అందుకోండి.!
boAt Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్లు
ఈ బోట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ ఫీచర్ కి తగిన సెటప్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మంచి సరౌండ్ కోసం ట్వీటర్ సమేతంగా వచ్చే డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు ఆరు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. ఒక సౌండ్ బార్ లో ముఖ్యమైనది హెవీ బాస్ సౌండ్, ఇందులో హెవీ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సౌండ్ సెటప్ తో మంచి సరౌండ్ మరియు డాల్బీ అట్మాస్ అనుభూతిని మీకు ఇంట్లోనే అందిస్తుంది. అయితే, మీరు కనెక్ట్ చేసే డివైజ్ లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కచ్చితంగా ఉండాలి. సౌండ్ బార్ అనేది సౌండ్ ను డీకోడ్ చేసి మాత్రమే మీకు అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ లో HDMI eARC, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 10 వేల ధరలో ఈ సౌండ్ బార్ తన పని నిర్వహిస్తుంది. ఒకవేళ మీరు చాలా ప్రీమియం మరియు క్రిస్టల్ క్లియర్ ఆడియో కోరుకునే ఈ సౌండ్ బార్ డీల్ మీకోసం కాకపోవచ్చు.