అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్

Updated on 05-Oct-2021
HIGHLIGHTS

లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్

అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డీల్స్

ట్రూ వైర్ లెస్ బడ్స్ పైన కూడా భారీ డిస్కౌంట్

అమెజాన్ సేల్ నుండి ఈరోజు చాలా హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ లను చేస్తోంది. బ్రాండెడ్ లేటెస్ట్ హెడ్ ఫోన్స్ పైన భారీ డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లను అందించింది. boAt, Skullcandy వంటి బెస్ట్ బ్రాండ్ హెడ్ ఫోన్స్ మరియు ట్రూ వైర్ లెస్ బడ్స్ పైన కూడా ఈరోజు భారీ డిస్కౌంట్ అందించింది. ఈ హెడ్ ఫోన్స్ ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.       

1. boAt Bassheads 900 On Ear

M.R.P         : Rs.2,490

అఫర్ ధర : Rs.599

బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ వైర్డ్ హెడ్ ఫోన్ మంచి సౌండ్ అందిస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది సూపర్ Extra Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

2. boAt Rockerz 295v2 Wireless Neckband

M.R.P         : Rs.4,990

అఫర్ ధర : Rs.1,299

బోట్ ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్ నుండి నుండి బ్యాలెన్స్డ్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 12 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది. Buy From Here  

3. Skullcandy Dime True Wireless Earbuds

M.R.P         : Rs.7,499

అఫర్ ధర : Rs.2,599

 ప్రముఖ ఆడియో బ్రాండ్ Skullcandy సంస్థ తీసుకొచ్చిన  ఈ ట్రూ వైర్ లెస్ బడ్స్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సౌండ్ తో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు. Buy From Here

4. Skullcandy Crusher Evo

M.R.P         : Rs.12,999

అఫర్ ధర : Rs.8,790

 ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది Stereo Haptic Bass టెక్నాలజీతో వస్తుంది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందిస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది అత్యదికంగా 40 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది. Buy From Here

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :