బడ్జెట్ ధరలో వైర్లెస్ సెటప్ తో వచ్చే Dolby Audio Soundbar కోసం సెర్చ్ చేసే వారిలో మీరు కూడా ఉన్నారా? అయితే, ఈరోజు మీకోసం బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ గొప్ప డీల్స్ తో బడ్జెట్ ధరలో అందిస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ కేవలం 5 వేల రూపాయల్ బడ్జెట్ ధరలో లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Dolby Audio Soundbar : డీల్
ప్రముఖ దేశీయ కంపెనీ ZEBRONICS అందించిన JUKE BAR 8700 PRO పై అమెజాన్ ఈరోజు మంచి డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ సౌండ్ బార్ ను 5 వేల రూపాయల ధరలో అందుకునే అవకాశం లభించింది. ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈరోజు 84% భారీ డిస్కౌంట్ తో రూ. 5,799 ధరతో ఈ రోజు లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై మరో గొప్ప డీల్ కూడా అందించింది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ బార్ పై రూ. 579 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,220 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. Buy From Here
జెబ్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ తో ఈ సౌండ్ బార్ వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ Virtual 5.1 సౌండ్ సపోర్ట్ తో వస్తుందని జెబ్రోనిక్స్ తెలిపింది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 3D EQ mode లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI ARC, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు.