కంప్లీట్ సెటప్ 5.2.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

ఇంట్లో సినిమా హాల్ వంటి Dolby Atmos సౌండ్ అనుభూతి అందించే సౌండ్ బార్

జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు మంచి ఆఫర్ ధరకే లభిస్తోంది

650W పవర్ ఫుల్ సౌండ్ బార్ పై అమెజాన్ జబర్దస్ ఆఫర్

కంప్లీట్ సెటప్ 5.2.2 ఛానల్ Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!

ఇంట్లో సినిమా హాల్ వంటి సౌండ్ అనుభూతిని అందించే కంప్లీట్ సెటప్ కలిగిన సౌండ్ బార్ ఆఫర్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ న్యూస్ మీకోసమే. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ కంపెనీ జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ ఈరోజు అంకఞ్హి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. మరి ఈ జబర్దస్ సౌండ్ బార్ ఆఫర్ మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్: ఆఫర్

జెబ్రోనిక్స్ Juke BAR 9775 సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 63% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ IDFC FIRST, Federal మరియు DBS బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. Buy From Here

Also Read: Google Pixel 7a పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 16,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 3 ఫ్రంట్ ఫైరింగ్ మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగి 270W RMS సౌండ్ అందించే బార్, 50W సౌండ్ అందించే 2 వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు 140W పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.2.2 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 650W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.

ZEBRONICS Dolby Atmos Soundbar

ఈ సౌండ్ బార్ HDMI (eARC), Optical, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని షేక్ చేసే పావుర ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది మరియు సరౌండ్ సౌండ్ తో సినిమా హాల్ వంటి జబర్దస్త్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo