Back to Campus సేల్ నుంచి కేవలం 9 వేల ఆఫర్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ పొందండి.!

HIGHLIGHTS

కేవలం 9 వేల ఆఫర్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ పొందండి

ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ మీకు అందుబాటులో ఉంది

ఈ డీల్ ను ప్రత్యేకంగా అందించాము

Back to Campus సేల్ నుంచి కేవలం 9 వేల ఆఫర్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ పొందండి.!

Back to Campus సేల్ నుంచి కేవలం 9 వేల ఆఫర్ ధరలో 5.1 Dolby Atmos సౌండ్ బార్ పొందండి. ప్రముఖ ఇకార్ట్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ మీకు అందుబాటులో ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు బోట్ బ్రాండ్ యొక్క చాలా సౌండ్ బార్ మరియు స్పీకర్ లను కూడా ఈ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చు. అయితే, డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ చాలా చవక ధరలో లభిస్తోంది. అందుకే, ఈ డీల్ ను ప్రత్యేకంగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

5.1 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

అండర్ రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో 2025 ప్రారంభంలో విడుదల చేసిన బోట్ 5.1 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime 5.1 5000 DA సౌండ్ బార్ ను ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 14,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది. ఈరోజు ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

5.1 Dolby Atmos soundbar

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో 500W సౌండ్ అవుట్ పుట్ అందించే బెస్ట్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.

Also Read: Oppo Reno 16 Series: కళ్ళు చెదిరే కొత్త హోలో వెర్స్ 3D టెక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది.!

బోట్ 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ స్పీకర్ సెటప్ తో 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో ఉంటుంది. ఇది కంప్లీట్ వైర్డ్ సెటప్ తో వస్తుంది.

ఈ బోట్ సౌండ్ బార్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ ఫిజికల్ వాల్యూమ్ అండ్ మీడియా కంట్రోల్ మరియు రిమోట్ తో వస్తుంది. ఇది HDMI Arc, USB, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile