100W LG Soundbar ను ఈరోజు మంచి ఆఫర్స్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే అందుకోవచ్చు. ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లు కలిగిన ఎల్ జి సౌండ్ బార్ ఈరోజు డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ చూడముచ్చటైన డిజైన్ మరియు ఇన్ బిల్ట్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
100W LG Soundbar : డీల్
కాంపాక్ట్ సైజులో ఎల్ జి అందించిన సౌండ్ అబ్రా LG SP2 సౌండ్ బార్ ఈరోజు 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 6,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ నుంచి BOBCARD ఫుల్ పేమెంట్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 699 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను Flipkart నునవి HDFC క్రెడిట్ కార్డుతో కొనేవారికి కూడా రూ. 699 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ ఆఫర్ తో ఈ ఎల్ జి సౌండ్ బార్ ను కేవలం రూ. 6,291 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా మంచి ఆఫర్స్ తో సేల్ అవుతోంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు మరియు ఇన్ బిల్ట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో ఎటువంటి సపరేట్ సబ్ ఉఫర్ లభించదు. అయితే, ఈ సౌండ్ బార్ తగిన BASS సౌండ్ అందిస్తుంది.
ఈ ఎల్ జి సౌండ్ బార్ Dolby Digital సౌండ్ టెక్నాలాజి సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI in, HDMI out, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ డిజైన్ మరియు తగిన సౌండ్ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile