కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లోనే Dolby Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

అతి చవక ధరలో Dolby Soundbar కోసం చూసే వారికి ఈ రోజు గొప్ప సౌండ్ బార్ డీల్

సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ బడ్జెట్ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది

అతి చవక ధరలో Dolby Soundbar కోసం చూసే వారికి ఈ రోజు గొప్ప సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. ఇటీవల మార్కెట్ లో అడుగుపెట్టిన లేటెస్ట్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ ఒకటి ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లో లభించే ఏకైక డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్ గా నిలిచింది. మీ బడ్జెట్ 4 వేల రూపాయలు అయ్యుండి, డాల్బీ సౌండ్ బార్ కొనాలని చూస్తుంటే, ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

ఏమిటా Dolby Soundbar డీల్?

GOVO ఇటీవల విడుదల చేసిన గో సరౌండ్ 180W డాల్బీ ఆడియో సౌండ్ బార్ ఈరోజు 4 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే ఏకైక డాల్బీ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇండియాలో రూ. 5,999 రూపాయల ధరతో విడుదలైన ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 1,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది.

అదనంగా, ఈ బడ్జెట్ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ గోవో సౌండ్ బార్ కేవలం రూ. 4,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Also Read: Lava Bold 2 5G : ఫస్ట్ సేల్ ఆఫర్స్ తో స్టార్ట్ అవుతోంది.!

GOVO Dolby Soundbar : ఫీచర్స్

ఈ గోవో సౌండ్ బార్ మంచి స్లీక్ డిజైన్ తో వస్తుంది. ఇది ప్రీమియం మెటల్ గ్రిల్ తో వస్తుంది మరియు ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. ఇది మీ ఇంటికి మంచి డెకరేషన్ గా కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఒక బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ నాలుగు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ 6.5 ఇంచ్ డీప్ బాస్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 180W సౌండ్ అందిస్తుంది.

ఈ 180W సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ లీనమయ్యే సినిమా అనుభూతిని అందిస్తుంది మరియు గొప్ప మ్యూజిక్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్ AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా సౌండ్ బార్ బడ్జెట్ ధరలో ఆకట్టుకునే సౌండ్ అందించే సౌండ్ బార్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :